తెలంగాణలోని నర్సింగ్ స్కూళ్ళ జాబితా
స్వరూపం
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తెలంగాణలోని నర్సింగ్ స్కూళ్ళు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని తెలంగాణ నర్సులు, మంత్రసానుల మండలిచే ఈ స్కూళ్ళు అనుమతించబడ్డాయి.[1]
వరంగల్
[మార్చు]- ఎంజిఎం హాస్పిటల్, వరంగల్
- సెయింట్ ఆన్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కాజీపేట
- ఆపిల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, వరంగల్
- మైత్రి స్కూల్ ఆఫ్ నర్సింగ్, భీమారం, వరంగల్
- సెయింట్ జాన్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, వరంగల్
హన్మకొండ
[మార్చు]- జయ స్కూల్ ఆఫ్ నర్సింగ్, హన్మకొండ
- మిడి కేర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, హంటర్ రోడ్, హన్మకొండ
- వాగ్దేవి స్కూల్ ఆఫ్ నర్సింగ్, హన్మకొండ
- శ్రీ రెమా స్కూల్ ఆఫ్ నర్సింగ్, హన్మకొండ
- రోహిణి స్కూల్ ఆఫ్ నర్సింగ్, హన్మకొండ
- లైఫ్ లైన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, హన్మకొండ
ఖమ్మం
[మార్చు]- ప్రభుత్వ నర్సింగ్ స్కూల్, ఖమ్మం
- మమత స్కూల్ ఆఫ్ నర్సింగ్
- పులిపాటి ప్రసాద్ స్కూల్ ఆఫ్ నర్సింగ్
- ట్రినిటీ పారా మెడికల్ కాలేజ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్
- కిన్నెర స్కూల్ ఆఫ్ నర్సింగ్
- అభ్యుదయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ తనికెళ్ళ, ఖమ్మం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం
[మార్చు]- సింగరేణి కాలరీస్ హాస్పిటల్, కొత్తగూడెం
- శ్రీ బాలాజీ పులిపాటి ప్రసాద్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, పాల్వంచ
- కాకతీయ స్కూల్ ఆఫ్ నర్సింగ్, లక్ష్మీదేవి పల్లి
- ప్రియదర్శిని స్కూల్ ఆఫ్ నర్సింగ్
- మారుతీ పారా మెడికల్ అకాడమీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, భద్రాచలం
కరీంనగర్
[మార్చు]- సంతోష్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కరీంనగర్
- ప్రతిమ స్కూల్ ఆఫ్ నర్సింగ్
- ఎస్ఆర్ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ & టెక్నాలజీ స్కూల్ ఆఫ్ నర్సింగ్
- రేష్మా స్కూల్ ఆఫ్ నర్సింగ్, గోదావరిఖని
- శివాని స్కూల్ ఆఫ్ నర్సింగ్
- రేష్మి ధర్ తేజ స్కూల్ ఆఫ్ నర్సింగ్, వావిలాలపల్లి
- వెంకటేశ్వర స్కూల్ ఆఫ్ నర్సింగ్
- గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్
నిర్మల్
[మార్చు]- నాగార్జున స్కూల్ ఆఫ్ నర్సింగ్, నిర్మల్
మంచిర్యాల
[మార్చు]- ప్రభ స్కూల్ ఆఫ్ నర్సింగ్, మంచిర్యాల
- లక్ష్మీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్
- దీప్తి స్కూల్ ఆఫ్ నర్సింగ్
హైదరాబాద్
[మార్చు]- జెఎంజె స్కూల్ ఆఫ్ నర్సింగ్, సనత్‌నగర్, హైదరాబాద్
- జెఎస్ఎం స్కూల్ ఆఫ్ నర్సింగ్
- ప్రిన్సెస్ ఎసిన్ ఉమెన్స్ ఎడ్యుకేషనల్ సెంటర్, స్కూల్ ఆఫ్ నర్సింగ్
- ప్రీతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, మెహిదీపట్నం
- జయ స్కూల్ ఆఫ్ నర్సింగ్, చిరాగ్ అలీ లేన్
- విజయ్ మేరీ హాస్పిటల్, సైఫాబాద్
- మదర్ కృష్ణ బాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్, ముషీరాబాద్
- అపోలో హాస్పిటల్, స్కూల్ ఆఫ్ నర్సింగ్, జూబ్లీ హిల్స్
- ఆంధ్ర మహిళా సభా స్కూల్ ఆఫ్ నర్సింగ్, విద్యానగర్
- ఉస్మానియా జనరల్ హాస్పిటల్
- నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, హుమాయున్ నగర్
- ఒవైసీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కంచన్‌బాగ్
- అర్చన స్కూల్ ఆఫ్ నర్సింగ్, బంజారాహిల్స్
- కేర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, బేగంపేట్
- ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, నందమూరి బసవతారకం మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీ హిల్స్
- లక్ష్మి స్కూల్ ఆఫ్ నర్సింగ్, రాజ్‌భవన్ రోడ్, సోమాజిగూడ
- ఆదిత్య స్కూల్ ఆఫ్ నర్సింగ్, తిలక్ రోడ్
- గీర్వాణి స్కూల్ ఆఫ్ నర్సింగ్, శ్రీపురం కాలనీ
- హోలీ ఫాతిమా స్కూల్ ఆఫ్ నర్సింగ్, మురాద్‌నగర్
- ఆల్ఫా స్కూల్ ఆఫ్ నర్సింగ్, మొఘల్‌పురా
- భగవాన్ మహావీర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఏసి గార్డ్స్
- ఆక్స్‌ఫర్డ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, చాంద్రాయణగుట్ట
- శాంతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, హిమాయత్‌నగర్
- మంగమ్మ మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఓల్డ్ మలక్‌పేట్
- బిజిలీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, జహనుమా
- ఎస్.వి. స్కూల్ ఆఫ్ నర్సింగ్, దిల్‍సుఖ్‍నగర్
- గురునానక్ స్కూల్ ఆఫ్ నర్సింగ్
- కామినేని స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఎల్.బి. నగర్
- గ్లోబల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, మలక్‌పేట
- ఈశ్వరీబాయి మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, వెస్ట్ మారేడ్‌పల్లి
- జెజె స్కూల్ ఆఫ్ నర్సింగ్, బోయిన్‌పల్లి
- కిమ్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, మినిస్టర్స్ రోడ్
రంగారెడ్డి
[మార్చు]- యశోద స్కూల్ ఆఫ్ నర్సింగ్, సరూర్‌నగర్
- భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, న్యూ మలక్‌పేట్
- కస్తూరి స్కూల్ ఆఫ్ నర్సింగ్, చైతన్యపురి
- లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కమలానగర్, వనస్థలిపురం
- జస్వంత్ స్కూల్ ఆఫ్ నర్సింగ్
- భారతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, సరూర్‌నగర్ మండలం
- ప్రగతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, నాచారం
- మమత స్కూల్ ఆఫ్ నర్సింగ్, వనస్థలిపురం
- స్వప్న స్కూల్ ఆఫ్ నర్సింగ్, చైతన్యపురి
- అంకిత్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, సాగర్ రోడ్, ఇబ్రహీంపట్నం
- షాదన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, పీరంచెరు, హిమాయత్ సాగర్ రోడ్
- అపెక్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, శేరిలింగంపల్లి
- గౌతమి స్కూల్ ఆఫ్ నర్సింగ్, సరూర్‌నగర్
- ప్రీతి మరియమ్మ స్కూల్ ఆఫ్ నర్సింగ్, వనస్థలిపురం
- కరుణ స్కూల్ ఆఫ్ నర్సింగ్, మొయినాబాద్ మండలం
- నోబుల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కమలానగర్, వనస్థలిపురం
- శ్రీనివాస స్కూల్ ఆఫ్ నర్సింగ్, వనస్థలిపురం
- పద్మావతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, చైతన్యపురి
- మెగాసిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కాలాపత్తర్, తాడ్‌బండ్ రోడ్
- జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, బాలాపూర్ ఎక్స్ రోడ్, సరూర్‌నగర్
- నింషి స్కూల్ ఆఫ్ నర్సింగ్, హిల్ కాలనీ, వనస్థలిపురం
- శృతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, వనస్థలిపురం
- స్నేహ స్కూల్ ఆఫ్ నర్సింగ్, చైతన్యపురి
- సుజాత స్కూల్ ఆఫ్ నర్సింగ్, బి.ఎన్. రెడ్డి నగర్
- జ్ఞానేశ్వరి స్కూల్ ఆఫ్ నర్సింగ్, మన్సూరాబాద్, ఎల్.బి. నగర్
- గ్లోబల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, హఫీజ్‌పేట, శేరిలింగంపల్లి
- సాయి సంజీవని స్కూల్ ఆఫ్ నర్సింగ్, కొత్తపేట, సరూర్‌నగర్ మండలం
- నిఖిల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, గౌతమ్ నగర్
మేడ్చల్-మల్కాజిగిరి
[మార్చు]- స్కూల్ ఆఫ్ నర్సింగ్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, సికింద్రాబాద్
- మైత్రీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, చందానగర్
- పౌలమి స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఎఎస్ రావు నగర్
- హీలింగ్ టఫ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్
- మిలిటరీ హాస్పిటల్
- శ్రీ వెంకటేశ్వర స్కూల్ ఆఫ్ నర్సింగ్, మల్కాజిగిరి
- రెమెడీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కూకట్పల్లి
- తేజేస్వీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కూకట్పల్లి
- మెడిసిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, షామీర్పేట్
- సీతా రామయ్య స్కూల్ ఆఫ్ నర్సింగ్, కుత్బుల్లాపూర్
- ఏడిఆర్ మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, రామంతపూర్
- విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్, గోదుమకుంట, కీసర
- తథా స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇసిఐఎల్
- శ్రీ విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్, నాగారం
- ఫెర్నాండెజ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, అహ్మద్‌గూడ, బండ్లగూడ మండలం
- క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్, నాగారం
- లక్ష్మీ శ్రీనివాస స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇసిఐఎల్
- మదర్ థెరిస్సా స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఆసిఫ్ నగర్
- గ్రేస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, నాగోల్
- బిబిఆర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఫిరోజ్‌గూడ, బాలానగర్
- యశోద స్కూల్ ఆఫ్ నర్సింగ్, గౌడవల్లి, మేడ్చల్ మండలం
మహబూబ్ నగర్
[మార్చు]- శ్రీ వెంకట సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్, యెనుగొండ
- జాగృతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, మహబూబ్ నగర్
- నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, మహబూబ్‌నగర్
- విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్, యెనుగొండ
- మాతృ భూమి స్కూల్ ఆఫ్ నర్సింగ్
- నవోదయ స్కూల్ ఆఫ్ నర్సింగ్
- జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, కల్వకుర్తి
వనపర్తి
[మార్చు]- గ్రేస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, వనపర్తి.
నాగర్ కర్నూల్
[మార్చు]- మాతృ భూమి స్కూల్ ఆఫ్ నర్సింగ్, నాగర్‌కర్నూల్
సిద్దిపేట
[మార్చు]- వెంకట సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్, సిద్ధిపేట
- రాజబోయిన వెంకటయ్య మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, లక్ష్మక్కపల్లి, ములుగు మండలం
రంగారెడ్డి
[మార్చు]- దేవి స్కూల్ ఆఫ్ నర్సింగ్, రామచంద్రపురం
- బ్యూలా స్కూల్ ఆఫ్ నర్సింగ్, రామచంద్రపురం
- ఎంఎన్ఆర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, సంగారెడ్డి
- ఇమేజ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, రామచంద్రపురం
- బ్రెయిన్‌స్టార్మ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, బిహెచ్ఈఎల్
- మెడ్విన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, రామచంద్రపురం
- శ్రీ రత్న స్కూల్ ఆఫ్ నర్సింగ్, రామచంద్రపురం
నిజామాబాద్
[మార్చు]- ప్రభుత్వ ఆసుపత్రి, బోధన్
- అలా సరోజినమ్మ స్కూల్ ఆఫ్ నర్సింగ్, నిజామాబాద్
- తిరుమల స్కూల్ ఆఫ్ నర్సింగ్, బర్దీపూర్, డిచ్పల్లి
- తిరుమల స్కూల్ ఆఫ్ నర్సింగ్
- గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్
నల్గొండ
[మార్చు]- బాపూజీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, శాంతి నగర్, నల్గొండ
- సెయింట్ జోసెఫ్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్
- శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్
- కామినేని స్కూల్ ఆఫ్ నర్సింగ్, నార్కెట్‌పల్లి, నల్గొండ జిల్లా
- శ్రీ భావన స్కూల్ ఆఫ్ నర్సింగ్
- కమలా నెహ్రూ హాస్పిటల్, నాగార్జునసాగర్
- వెన్నల స్కూల్ ఆఫ్ నర్సింగ్
- దీప్తి స్కూల్ ఆఫ్ నర్సింగ్
- త్రివేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్
- మదర్ థెరిస్సా స్కూల్ ఆఫ్ నర్సింగ్
- బాలాజీ స్కూల్ ఆఫ్ నర్సింగ్
- అపర్ణ స్కూల్ ఆఫ్ నర్సింగ్
- శ్రీనివాస స్కూల్ ఆఫ్ నర్సింగ్
- హీనా స్కూల్ ఆఫ్ నర్సింగ్, మిర్యాలగూడ
- జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, మిర్యాలగూడ
- నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కొండమల్లేపల్లి
సూర్యాపేట
[మార్చు]- చందన స్కూల్ ఆఫ్ నర్సింగ్, సూర్యాపేట
- నిర్మలా స్కూల్ ఆఫ్ నర్సింగ్, సీతారామపురం
- వందన స్కూల్ ఆఫ్ నర్సింగ్, కోదాడ
- అపర్ణ స్కూల్ ఆఫ్ నర్సింగ్
- భవానీ స్కూల్ ఆఫ్ నర్సింగ్
- శ్రీ వెంకటేశ్వర స్కూల్ ఆఫ్ నర్సింగ్
యాదాద్రి భువనగిరి
[మార్చు]- మాస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, భువనగిరి
మూలాలు
[మార్చు]- ↑ "List of Schools of Nursing in Telangana State". www.hmis.telangana.gov.in. Archived from the original on 2021-04-10. Retrieved 2022-05-17.