గౌహతి రాజధాని ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గౌహతి రాజధాని ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంరాజధాని ఎక్స్‌ప్రెస్
స్థితినిర్వాహణలో కలదు
స్థానికతఅస్సాం, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తర ప్రదేశ్ & ఢిల్లీ
ప్రస్తుతం నడిపేవారుఉత్తర రైల్వే మండలం
మార్గం
మొదలుదిబ్రుఘర్
గమ్యంన్యూఢిల్లీ రైల్వే స్టేషన్
ప్రయాణ దూరం2,444 kilometres (1,519 mi) (Via. CNB)
2,461 kilometres (1,529 mi) (Via. LJN)
సగటు ప్రయాణ సమయం37గంటలు
రైలు నడిచే విధంరోజూ
సదుపాయాలు
శ్రేణులుఎ.సి మొదటి తరగతి,రెండవ తరగతి,మూడవ తరగతి
కూర్చునేందుకు సదుపాయాలులేదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆటోర్యాక్ సదుపాయంకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ సదుపాయం కలదు
చూడదగ్గ సదుపాయాలుఎల్.హెచ్.బీ కోచ్లు
బ్యాగేజీ సదుపాయాలుAvailable
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం56 km/h (35 mph) (Avg.)
మార్గపటం

గౌహతి రాజధాని ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్  ఇది. భారతదేశ రాజధాని ఢిల్లీ నుండి అస్సాం రాష్టంలో గల  గౌహతి/దిబ్రుఘర్ ల మద్య నడుస్తున్నది.

ప్రయాణ మార్గం[మార్చు]

  • 12423/24:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ దిబ్రుఘర్ నుండి బయలుదేరి కతిహార్ జంక్షన్, బరోనీ, పాటలీపుత్ర, మొగల్ సరై, అలహాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను, కాన్పూర్ సెంట్రల్ ల మీదుగా ప్రయాణిస్తూ ఢిల్లీ చేరుకుంటుంది.ఈ రైలు ప్రతిదినం నడుస్తుంది.
  • 12235/36:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ దిబ్రుఘర్ నుండి బయలుదేరి ముజాఫ్ఫర్పూర్ మీదుగా ప్రయాణిస్తూ ఢిల్లీ చేరుకుంటుంది.ఇది వారంలో ఒక్క గురువారం నాడు మాత్రమే ప్రయాణిస్తుంది.
  • 12435/12436:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ దిబ్రుఘర్ నుండి బయలుదేరి హాజిపూర్ మీదుగా ప్రయాణిస్తూ ఢిల్లీ చేరుకుంటుంది.ఇది వారంలో రెండు రోజులు సోమవారం, శుక్రవారం మాత్రమే ప్రయాణిస్తుంది.

కోచ్ల అమరిక[మార్చు]

  • 12423/24:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (కతిహార్ జంక్షన్) లో 1 మొదటి తరగతి ఎ.సి కోచ్,5 రెండవ తరగతి ఎ.సి కోచ్‌లూ,11 మూడవ తరగతి ఎ.సి కోచ్‌లూ,1 పాంట్రీ కార్,2 జనరేటర్ భోగీలతో కలిపి మొత్తం 20 భోగీలుంటాయి.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇంజను
EOG ఎ5 ఎ4 ఎ3 ఎ2 ఎ1 హెచ్1 PC బి11 బి10 బి9 బి8 బి7 బి6 బి5 బి4 బి3 బి2 బి1 EOG
    • 12235/36:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ దిబ్రుఘర్ నుండి బయలుదేరి ముజాఫ్ఫర్పూర్ మీదుగా ప్రయాణించు దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ లో 1 మొదటి తరగతి ఎ.సి కోచ్,4 రెండవ తరగతి ఎ.సి కోచ్‌లూ,13 మూడవ తరగతి ఎ.సి కోచ్‌లూ,1 పాంట్రీ కార్,2 జనరేటర్ భోగీలతో కలిపి మొత్తం 21 భోగీలుంటాయి.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఇంజను
EOG ఎ4 ఎ3 ఎ2 ఎ1 హెచ్1 PC బి13 బి12 బి11 బి10 బి9 బి8 బి7 బి6 బి5 బి4 బి3 బి2 బి1 EOG
  • 12435/12436:దిబ్రుఘర్ నుండి బయలుదేరి హాజిపూర్ మీదుగా ప్రయాణించు దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ లో 1 మొదటి తరగతి ఎ.సి కోచ్,4 రెండవ తరగతి ఎ.సి కోచ్‌లూ,13 మూడవ తరగతి ఎ.సి కోచ్‌లూ,1 పాంట్రీ కార్,2 జనరేటర్ భోగీలతో కలిపి మొత్తం 21 భోగీలుంటాయి.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఇంజను
EOG ఎ4 ఎ3 ఎ2 ఎ1 హెచ్1 PC బి13 బి12 బి11 బి10 బి9 బి8 బి7 బి6 బి5 బి4 బి3 బి2 బి1 EOG

ట్రాక్షన్[మార్చు]

  • 12423/24:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కు దిబ్రుఘర్ నుండి కతిహార్ జంక్షన్ వరకు సిలిగిరి లోకోషెడ్ అధారిత SGUJ/WDP-4/WDP-4D/WDP-4B డీజిల్ ఇంజన్లను ఉపయొగిస్తారు.అక్కడి నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు ఘజియాబాద్ లోకోషెడ్ అధారిత WAP-7 లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.
  • 12235/36:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కు దిబ్రుఘర్ నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు తుఘ్లకాబాద్ లోకోషెడ్ అధారిత WDP-4B/WDP-4D ఉపయొగిస్తున్నారు.
  • 12435/12436:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ దిబ్రుఘర్ నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు తుఘ్లకాబాద్ లోకోషెడ్ అధారిత WDP-4B/WDP-4D ఉపయొగిస్తున్నారు.

సమయ సారిణి[మార్చు]

  • 12423/24:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (కతిహార్ జంక్షన్ మీదుగా)
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 DBRT దిబ్రుఘర్ టౌన్ ప్రారంభం 20:35 0.0 1
2 NTSK న్యూ తీన్సుకియా జంక్షన్ 21:30 21:40 10ని 45.7 1
3 MXN మరియాని జంక్షన్ 00:02 00:12 10ని 202.3 2
4 DMV దిమాపూర్ 02:06 02:13 7ని 310.5 2
5 DPU దిఫు 02:50 02:52 2ని 347.6 2
6 LMG లుమ్డింగ్ జంక్షన్ 03:25 03:27 2ని 380.0 2
7 CPK చపరముఖ్ జంక్షన్ 04:48 04:50 2ని 469.5 2
8 GHY గౌహతి 06:40 07:00 20ని 560.4 2
9 NBQ బొంగైగావున్ 09:20 09:22 2ని 717.1 2
10 KOJ కోక్రఝార్ 09:48 09:50 2ని 744.9 2
11 NCB న్యూ కూచ్ బేహార్ 11:05 11:07 2ని 842.4 2
12 NJP న్యూ జలపాయిగురి జంక్షన్ 13:05 13:15 10ని 967.9 2
13 KNE కిషన్గంజ్ 14:18 14:20 2ని 1055.2 2
14 KIR కతిహార్ జంక్షన్ 16:10 16:35 25ని 1151.7 2
15 NNA నుగాచియా 17:23 17:25 2ని 1209.1 2
16 BJU బరోనీ 19:05 19:15 5ని 1331.5 2
17 PPTA పాటలీపుత్ర 21:40 21:50 10ని 1439.6 2
18 DNR దానాపూర్ 22:08 22:10 2ని 1445.6 2
19 MGS మొగల్ సరై 00:54 01:04 10ని 1647.3 3
20 ALD అలహాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను 02:53 02:56 3ని 1800.0 3
21 CNB కాన్పూర్ సెంట్రల్ 05:00 05:08 8ని 1994.4 3
22 NDLS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 10:20 గమ్యం 2434.6 3
  • 12235/36:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ దిబ్రుఘర్ నుండి బయలుదేరి ముజాఫ్ఫర్పూర్ మీదుగా
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 DBRT దిబ్రుఘర్ టౌన్ ప్రారంభం 19:25 0.0 1
2 MRHT మొరంహాట్ 19:58 20:00 2ని 41.0 1
3 SLGR సిమిలిగురి 21:12 21:14 2ని 94.1 1
4 MXN మరియాని జంక్షన్ 22:10 22:20 10ని 148.2 1
5 DMV దిమాపూర్ 00:26 00:33 7ని 256.4 2
6 DPU దిఫు 02:50 02:52 2ని 293.5 2
7 LMG లుమ్డింగ్ జంక్షన్ 01:58 02:00 2ని 325.5 2
8 HJI హాజి 02:45 02:47 2ని 370.8 2
9 GHY గౌహతి 05:15 05:40 25ని 506.3 2
10 NBQ బొంగైగావున్ 08:08 08:10 2ని 663.0 2
11 KOJ కోక్రఝార్ 08:38 08:40 2ని 690.8 2
12 NOQ న్యూ అలిపూర్దౌర్ 09:40 09:42 2ని 769.5 2
13 NCB న్యూ కూచ్ బేహార్ 10:05 10:07 2ని 788.3 2
14 NJP న్యూ జలపాయిగురి జంక్షన్ 12:05 12:15 10ని 913.8 2
15 KNE కిషన్గంజ్ 13:20 13:22 2ని 1001.1 2
16 KIR కతిహార్ జంక్షన్ 15:15 15:25 20ని 1097.6 2
17 SPJ సమస్తిపూర్ జంక్షన్ 18:40 18:45 5ని 1307.3 2
18 MFP ముజాఫ్ఫర్పూర్ 19:30 19:40 10ని 1359.4 2
19 HJP హజీపూర్ 20:30 20:35 5ని 1413.2 2
20 CPR చాప్రా 21:50 21:55 5ని 1472.7 2
21 BUI బలీయా 22:50 22:55 5ని 1538.9 2
22 BSB వారణాసి 01:30 01:40 10ని 1678.4 3
23 LKO లక్నో 06:00 06:10 10ని 1961.2 3
24 BE బరేలీ 09:30 09:33 3ని 2196.5 3
25 MB మొరదాబాద్ 11:00 11:07 7ని 2286.8 3
26 NDLS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 13:55 గమ్యం 2452.5 3

సౌకర్యాలు[మార్చు]

భారతీయ రైల్వే వ్యవస్థలో ఈ రైళ్లకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీనికి పూర్తిగా ఎయిర్-కండిషన్ బోగీలు ఉంటాయి. ప్రయాణం సందర్భంగా ప్రయాణికులకు ఉచిత భోజనాలు అందజేస్తారు. ప్రయాణ వ్యవధి, సమయాలు ఆధారంగా, మధ్యాహ్న భోజనం, టీ, రాత్రి భోజనం, ఉదయం టీ, అల్పాహారం అందిస్తారు. దాదాపుగా అన్ని రాజధాని రైళ్లలో మూడు తరగతుల వసతి ఉంటుంది: అవి 2- లేదా 4 బెర్త్‌ల లాకబుల్ బెడ్‌రూములతో ఫస్ట్ క్లాస్ AC, ఓపెన్ బెర్త్‌లతో AC 2-టైర్ (4 బెర్త్‌ల గదులు + కారిడార్ మరోవైపు 2 బెర్త్‌లు), దీనిలో ఏకాంతం కల్పించేందుకు కర్టన్లు ఉంటాయి,, AC 3-టైర్ (6 బెర్త్‌ల గదులు + మరోవైపు 2 బెర్త్‌లు), వీటికి కర్టన్లు ఉండవు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]