అక్షాంశ రేఖాంశాలు: 17°24′36″N 78°28′20″E / 17.410°N 78.4722°E / 17.410; 78.4722 (NTR Gardens)

ఎన్టీఆర్ గార్డెన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్టీఆర్ గార్డెన్స్
ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద నందమూరి తారక రామారావు యొక్క స్మారక చిహ్నం
అక్షాంశరేఖాంశాలు17°24′36″N 78°28′20″E / 17.410°N 78.4722°E / 17.410; 78.4722 (NTR Gardens)
నవీకరణడిసెంబర్ 15, 2001[1]
నిర్వహిస్తుందిబుద్ధ పూర్ణిమ ప్రజెక్ట్ అతరిటి.
సందర్శకులు25,114[2]

హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ సరస్సు ప్రక్కన 36 ఎకరాలలో ఒక చిన్న పబ్లిక్, పట్టణ ఉద్యానవనమైన ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంది. 1999 నుంచి ఇది అనేక దశలలో నిర్మితమైంది, ఇది భౌగోళికంగా నగరం మధ్యలో ఉన్న ఒక ప్రధాన ఉద్యానవనం,, బిర్లా మందిర్, నెక్లెస్ రోడ్, లుంబిని పార్క్ వంటివి దీనికి దగ్గరగా ఉన్న ఇతర పర్యాటక ఆకర్షణలు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనల క్రింద విధులు పాటించే బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ ద్వారా నిర్వహించబడుతుంది.

రొటేటర్‌ టవర్‌

[మార్చు]

సందర్శకులకు నగరం కనిపించేలా ఎత్త్తెన రొటేటర్‌ టవర్‌ ఈ గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. ఇది ఇందులో కూర్చున్న వారిని ఒకటిన్నర నిమిషంలో దాదాపు 70 అడుగుల ఎత్తుకు తీసుకు వెళుతుంది. ఎత్తుకు చేరిన తరువాత 30 సెకెన్ల పాటు చుట్టూ తిరుగుతూ నగర అందాల్ని వీక్షించవచ్చు. మళ్లీ నిమిషమున్నరలో కిందకు చేరుకోవచ్చు. ఒకేసారి 32 మంది వరకు దీనిపై కూర్చొనేందుకు వీలుంటుంది. ఇది ఎక్కిన వారు ప్రత్యేక రుసుం (రూ.25) చెల్లించవలసి ఉంటుంది.

మూలాలు

[మార్చు]
  1. "Public can visit NTR garden from Dec. 25". The Hindu. 2001-12-19. Archived from the original on 2009-09-07. Retrieved 2008-08-18.
  2. "Record number visit NTR Gardens". The Hindu. 2007-01-03. Archived from the original on 2009-09-07. Retrieved 2008-08-18.