జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | రాజధాని ఎక్స్‌ప్రెస్ | ||||
స్థానికత | జమ్మూ కాశ్మీరు,పంజాబ్,ఢిల్లీ | ||||
తొలి సేవ | జూలై 1994 | ||||
ప్రస్తుతం నడిపేవారు | ఉత్తర రైల్వే మండలం | ||||
మార్గం | |||||
మొదలు | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ | ||||
ఆగే స్టేషనులు | 3 | ||||
గమ్యం | జమ్మూ | ||||
ప్రయాణ దూరం | 577 కి.మీ. (359 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 09గంటల 15నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | రోజూ | ||||
రైలు సంఖ్య(లు) | 12425 / 12426 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎ.సి మొదటి తరగతి,రెండవ తరగతి,మూడవ తరగతి | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | లేదు | ||||
పడుకునేందుకు సదుపాయాలు | కలదు | ||||
ఆహార సదుపాయాలు | కలదు | ||||
చూడదగ్గ సదుపాయాలు | Large Windows | ||||
వినోద సదుపాయాలు | కలదు(1A) | ||||
బ్యాగేజీ సదుపాయాలు | Yes | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
విద్యుతీకరణ | Single phase 25 kV, 50 Hz AC through overhead catenary | ||||
వేగం | 65 km/h (40 mph) average with halts , 140 km/h (87 mph)maximum | ||||
|
జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో గల జమ్మూ నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ల మద్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్.
చరిత్ర
[మార్చు]జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ ను 1994 జూలై 10 న వారాంతపు సర్వీసుగా ప్రారంభించారు.1994 నుండి 2009 వరకు వారాంతపు సర్విసుగానే నడిపినప్పటికి,2009 నుండి దీనిని రోజూ నడపడం ఆరంభించారు.
ప్రయాణ మార్గం
[మార్చు]జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ జమ్మూ నుండి ప్రతిరోజు రాత్రి 07గంటల 40నిమిషాలకు 12426 నెంబరుతో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.ఈ రైలు 577కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడానికి 09గంటల 20నిమిషాల కాలం తీసుకుంటుంది. జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ 12425 నెంబరుతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి రాత్రి 08గంటల 40నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05గంటల 45నిమిషాలకు జమ్మూ చేరుతుంది. జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ జమ్మూ కాశ్మీరు,పంజాబ్,ఢిల్లీ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ కతువ, పఠాన్ కోట్,లుధియానా జంక్షన్ ల మీదుగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.
కోచ్ల అమరిక
[మార్చు]జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ లో 1 మొదటి తరగతి ఎ.సి కోచ్,5 రెండవ తరగతి ఎ.సి కోచ్లూ,11 మూడవ తరగతి ఎ.సి కోచ్లూ,1 పాంట్రీ కార్,2 జనరేటర్ భోగీలతో కలిపి మొత్తం 20 భోగీలుంటాయి.
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
EOG | హెచ్1 | ఎ5 | ఎ4 | ఎ3 | ఎ2 | ఎ1 | PC | బి11 | బి10 | బి9 | బి8 | బి7 | బి6 | బి5 | బి4 | బి3 | బి2 | బి1 | EOG |
సమయ సారిణి
[మార్చు]- 12425:జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ ( జమ్మూ నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్)
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు 1 JAT జమ్మూ ప్రారంభం 19:40 0.0 1 2 KTHU కతు 20:42 20:44 2ని 76.1 1 3 PTKC పఠాన్ కోట్ 21:20 21:25 5ని 99.2 1 4 LDH లుధియానా జంక్షన్ 00:05 00:15 10ని 264.2 2 5 NLDS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 05:00 గమ్యం 577.1 2
ట్రాక్షన్
[మార్చు]జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభ సమయంలో లుధియానా లోకోషెడ్ అధారిత WDM-3A డీజిల్ లోకోమోటివ్ను ఉపయోగించారు.జమ్మూ-న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ రైలు మార్గం పూర్తిస్థాయి విధ్యుతీకరింపబడడంతో ప్రస్తుతం జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ కు ఘజియాబాద్ లోకోషేడ్ అధారిత WAP-5లేదా WAP-7 లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్
- హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్
- అహ్మదాబాద్ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్
- చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్
- అగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html