దామోవ్ - కోటా ప్యాసింజర్
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
దామోవ్ - కోటా ప్యాసింజర్ పశ్చిమ మధ్య రైల్వే జోన్ ద్వారా రోజువారీ సేవ అందించే ప్రయాణికుల రైలు. ఇది మధ్యప్రదేశ్, దామోవ్ సిటీ లోని దామోవ్ రైల్వే స్టేషను, రాజస్థాన్ లోని కోటా జంక్షన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]
రూట్ (మార్గము) , ఆగు ప్రదేశాలు
[మార్చు]ఈ రైలు బీనా - కాట్నీ రైలు మార్గము ద్వారా వెళుతుంది. దాదాపు అన్ని మేజర్, మైనర్ స్టేషన్లులో నిలిపివేయడం జరుగుతుంది. పెద్ద విరామాలలో కొన్ని ఇలా ఉన్నాయి:[2]

- దామోవ్
- పథారియా
- సౌగోర్ మక్రోనియా
- సౌగోర్
- ఖురై
- బినా జంక్షన్ (మధ్యప్రదేశ్)
- మున్గోలి
- గుణ
- రుతియై
- కోటా జంక్షన్, రాజస్థాన్
కోచ్ కూర్పు
[మార్చు]రైలు సాధారణంగా ఈ క్రింద వాటితో సహా మొత్తం 12 కోచ్‌లు కలిగి ఉన్నాయి:
- 8 సాధారణ కోచ్‌లు
- 3 స్లీపర్ కోచ్‌లు
- 1 కుర్చీ కారు (చైర్ కారు)
దీనికి ఒక మొదటి తరగతి (1 వ తరగతి) కంపార్ట్మెంట్ లేదా పాంట్రీ కారు సౌకర్యం లేదు.
- ఈ రైలు గంటకు 35 కి.మీ. సగటున వేగంతో నడుస్తుంది. దామోవ్ - కోటా ప్యాసింజర్ ప్రయాణ దూరం 284 మైళ్ళు / 455 కి.మీ. ఈ రైలు సంఖ్య : 51614, ప్రయాణ సమయం 13 గంటల 30 నిమిషాలు.[2] వారంలో ప్రతిరోజు నడుస్తుంది. ప్రయాణంలో మొత్తం 61 విరామ స్టేషనులు ఉన్నాయి.
విశిష్టతలు (ట్రివియా)
[మార్చు]- స్థానికంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, ఈ రైలును 'షటిల్' అంటారు (లేదా Suttle)
- ఈ రైలు బీనా - కాట్నీ రైలు మార్గం మీద మొట్టమొదటి ప్రయాణీకులకు సేవలు అందించే రైలు.
- ఇది భారతదేశంలో పురాతన ప్రయాణీకుల రైళ్ళులో ఒకటి.
- రైలు కోసం కేటాయించిన సంఖ్యను మూడుసార్లు మార్చారు. మొదట 535/536 ఉంది. ఇది 189/190 తదుపరి మార్చబడింది. ప్రస్తుతం 1735/1736 నంబరుతో ఉంది.
- రైలు మొదటిగా దామోవ్, సౌగోర్ మధ్య 1959 లో పరిచయం చేశారు, తదుపరి కోటా జంక్షన్, రాజస్థాన్ వరక్కు పొడిగించారు.
- దామోవ్ స్టేషనుతో అంతమయ్యే ప్రయాణీకుల రైలు కంటే, కోటా స్టేషనుతో అంతమయ్యే ప్రయాణీకుల రైలు ఎల్లప్పుడూ రద్దీతో కూడి ఉంటుంది.[3]
దామోవ్ నుండి కోటా / జైపూర్ కు ఇతర రైళ్ళు
[మార్చు]- దయోదయ ఎక్స్‌ప్రెస్
- 18208 అజ్మీర్ - దుర్గ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
- 18207 దుర్గ్ - అజ్మీర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
మరిన్ని రైళ్లు / రిటర్న్ రైళ్లు
[మార్చు]
- మరిన్ని రైళ్లు
- కాట్నీ ముర్వారా నుండి కోటా జంక్షన్ వరకు
- పూరి - బికానెర్ ఎక్స్‌ప్రెస్
- దుర్గ్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్
- సంత్రాగచ్చి - అజ్మీర్ ఎక్స్‌ప్రెస్
- కోలకతా - అజ్మీర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
- రిటర్న్ రైళ్లు
- కోటా జంక్షన్ నుండి కాట్నీ ముర్వారా వరకు
- జైపూర్ - దుర్గ్ ఎక్స్‌ప్రెస్
- ఉదయపూర్ - కోలకతా షాలిమార్ ఎక్స్‌ప్రెస్
- అజ్మీర్ - కోలకతా ఎక్స్‌ప్రెస్
- అజ్మీర్ - సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్
- బికానెర్ - పూరి ఎక్స్‌ప్రెస్
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]ఉత్తర భారత రైలు మార్గాలు | |
|---|---|
| నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు |
|
| శాఖా రైలు మార్గములు/ విభాగములు |
|
| పట్టణ, సబర్బన్ రైలు రవాణా |
|
| నారో గేజ్ రైల్వే |
|
| నిషేధించబడిన రైలు మార్గములు |
|
| మోనోరైళ్ళు |
|
| పేరుపొందిన రైళ్ళు |
|
| తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
|
| రైల్వే కంపెనీలు |
|
| ఇవి కూడా చూడండి |
|
దక్షిణ భారత రైలు మార్గాలు | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| అధికారం | |||||||||||
| రైల్వే కంపెనీలు |
| ||||||||||
| మండలాలు విభాగాలు |
| ||||||||||
| వర్క్‌షాప్‌లు |
| ||||||||||
| డిపోలు |
| ||||||||||
| రైలు మార్గములు | |||||||||||
| ప్రయాణీకుల రైళ్లు |
| ||||||||||
| స్టేషన్లు |
| ||||||||||
| సబర్బన్ మెట్రో |
| ||||||||||
| రైల్వే విభాగాలు (డివిజన్లు) | |||||||||||
| తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
| ||||||||||
| రైల్వే మండలాలు (జోనులు) | |||||||||||
| రైల్వే కంపెనీలు |
| ||||||||||
| అనుబంధ సంస్థలు ప్రభుత్వ రంగ యూనిట్లు |
| ||||||||||
| స్వయంప్రతిపత్తి/ అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు |
| ||||||||||
| కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్/అనుబంధ సంస్థలు/ కేంద్ర శిక్షణా సంస్థలు |
| ||||||||||
| బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు/అంతర్జాలం |
| ||||||||||
| సర్వీసులు సేవలు |
| ||||||||||
| సంబంధిత వ్యాసాలు |
| ||||||||||
| ఉద్యోగులు |
| ||||||||||
| అలజడులు ప్రమాదాలు |
| ||||||||||
| ఇవి కూడా చూడండి |
| ||||||||||
తూర్పు భారత రైలు మార్గములు | |
|---|---|
| నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు) |
|
| శాఖా రైలు మార్గములు/ విభాగములు |
|
| కోలకతా చుట్టూ రైలు మార్గములు |
|
| మోనోరైల్ |
|
| జీవంలేని రైల్వేలు/ పునరుద్ధరించ బడినవి |
|
| జీవంలేని రైల్వేలు |
|
| తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
|
| పేరుపొందిన (ట్రైన్లు) రైలు బండ్లు |
|
| బంగ్లాదేశ్‌తో రవాణా మార్గములు |
|
| బంగ్లాదేశ్‌తో జీవంలేని రవాణా మార్గములు |
|
| భారతదేశం-నేపాల్ సరిహద్దు సమీపంలో భారతీయ రైల్వే స్టేషన్లు |
|
| రైల్వే కంపెనీలు |
|
| ఇవి కూడా చూడండి |
|
పశ్చిమ భారత రైలు మార్గాలు | |
|---|---|
| నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గాలు (ట్రంక్ లైన్లు) |
|
| బ్రాంచ్ మార్గములు / విభాగాలు |
|
| ముంబై చుట్టూ సబర్బన్ రైలు మార్గాలు |
|
| మెట్రో రైలు |
|
| మోనో రైల్ |
|
| జీవంలేని పంక్తులు / పునరుద్ధరించ బడినవి |
|
| జీవంలేని రైల్వేలు |
|
| పేరు పొందిన రైలు బండ్లు |
|
| రైల్వే (విభాగాలు) డివిజన్లు |
|
| రైల్వే కంపెనీలు |
|
| ఇవి కూడా చూడండి |
|
"https://te.wikipedia.org/w/index.php?title=దామోవ్_-_కోటా_ప్యాసింజర్&oldid=4570740" నుండి వెలికితీశారు