నాగావళి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
(నాగవల్లి ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నాగావళి ఎక్స్‌ప్రెస్
18309 నాందేడ్ "నాగావళి ఎక్స్‌ప్రెస్" , లాలాగూడ, సికింద్రాబాదు వద్ద.
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్ రైలు
స్థితిOperating
స్థానికతఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర
తొలి సేవ23 మార్చి 2003; 21 సంవత్సరాల క్రితం (2003-03-23)
ప్రస్తుతం నడిపేవారుఈస్టు కోస్టు రైల్వేలు
మార్గం
మొదలుసంబల్‌పూర్
ఆగే స్టేషనులు19
గమ్యంHazur Sahib Nanded
ప్రయాణ దూరం1,480 కి.మీ. (920 మై.)
సగటు ప్రయాణ సమయం29 గంటల,45 నిమిషాలు
రైలు నడిచే విధంవారానికి మూడుసార్లు
సదుపాయాలు
శ్రేణులుAC2టైర్, AC3 టైర్, స్లీపర్ క్లాస్ , జనరల్
ఆహార సదుపాయాలుపాంట్రీకార్
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
బ్యాగేజీ సదుపాయాలుసీట్ల క్రింద
సాంకేతికత
పట్టాల గేజ్బ్రాద్ (1,676 mm)
వేగం49 kilometres per hour (30 mph)
మార్గపటం

విశాఖపట్నం - నాందేడ్ నాగావళి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది తూర్పుతీర రైల్వేలచే నిర్వహించబడుతుంది. ఈ రైలు సంబల్ పూర్ నుండి నాందేడ్ మధ్య వారానికి రెండు రోజులు నడుస్తుంది. ఈ రైలు మొదటిసారి 2003 మార్చి 23 నుండి సంబల్ పూర్ నుండి నిజామాబాదు వరకు నడిచింది.[1] తరువాత ఈ రైలు తెలంగాణ రాష్ట్రం లోని నిజామాబాదు నుండి హుజూర్ సాహిబ్ నాందేడ్ వరకు పొడిగించబడింది.[2] ఈ రైలు 2014 బడ్జెట్ లో వారానికి రెండు రోజుల నుండి మూడు రోజులకు మార్చబడింది.[3] ఈ ఎక్స్‌ప్రెస్ రైలు యొక్క పేరును నాగావళి నది పేరుతో నామకరణం చేయడం జరిగింది.

సేవలు

[మార్చు]

ఈ రైలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ. మహారాష్ట్ర రాష్ట్రాలగుండా పోతుంది. ఈ రైలు మార్గంలో 19 ప్రదేశాలలో ఆగుతుంది. ఈ రైలు ఒడిశా రాష్ట్రం లోని సంబల్ పూర్ రైల్వేస్టేషన్ లో ఆది, సోమ, శుక్ర వారాలలో 08.50 కు బయలుదేరి మహారాష్ట్ర లోని హజూర్ సాహిబ్ నాందేడ్ కు సోమ, మంగళ, శనివారాలలో 14.35 కు చేరుతుంది.

అదే విధంగా 18309 సంఖ్య గల రైలు శంబల్ పూర్ నుండి నాందేడ్ కు పోతుంది.[4] 18310 రైలు నాందేడ్ నుండి శంబల్ పుర్ పోతుంది.[5][6]

ఇంజను

[మార్చు]

ఈ రైలు శంబల్‌పూర్ నుండి విశాఖపట్నం వరకు WDM 3A లేదా WDM 3D ఇంజనుతో నడుస్తుంది. విశాఖపట్నం నుండి సికింద్రాబాదు వరకు WAM 4 లేదా WAP 4 ఇంజనుతోనూ, సికింద్రాబాదు నుండి హజూర్ సాహిబ్ నాండేడ్ వరకు WDP 4 లేదా WDP 4B ఇంజనుతో నడుస్తుంది.

సమయ పట్టిక

[మార్చు]
సం స్టేషను

కోడ్

స్టేషను పేరు 18309 18310
వచ్చు

సమయం

బయలుదేరు

సమయం

దూరం

కి.మీలలో

వచ్చు

సమయం

బయలుదేరు

సమయం

దూరం

కి.మీలలో

1 SBP సంబల్‌పూర్ origin 08:50 0 20:00 Destination 1479
2 BRGA బార్గా రోడ్ 09:35 09:37 42.6 18:30 18:32 1436
3 BLGR బలంగిర్ 10:35 10:40 118.8 17:15 17:20 1360
4 TIG టిట్లాగర్ 12:00 12:10 182.2 16:15 16:25 1297
5 KSNG కెసింగ 12:25 12:27 196.1 15:48 15:50 1284
6 MNGD మునిగుడ 13:30 13:32 269 14:50 14:52 1211
7 RGDA రాగఘడ 15:15 15:30 323.6 13:40 13:50 1157
8 PVPT పార్వతీపురం టౌన్ 16:07 16:09 368.9 12:52 12:54 1112
9 VBL బొబ్బిలి 16:33 16:35 394.4 12:27 12:29 1087
10 VZM విజయనగరం 17:25 17:30 448.7 11:33 11:38 1033
11 VSKP విశాఖపట్నం 19:05 19:25 509.8 10:15 10:35 973
12 RJY రాజమండ్రి 22:40 22:42 709.6 06:15 06:17 772
13 EE ఏలూరు 23:47 23:48 799.5 04:41 04:42 682
14 BZA విజయవాడ జం. 01:30 01:50 858.9 03:35 03:55 622
15 KZJ ఖాజీపేట జం. 06:00 06:02 1077 23:45 23:47 404
16 SC సికింద్రాబాదు జం. 09:00 09:20 1208.6 21:10 21:30 272
17 KMC కామారెడ్డి 10:55 10:57 1317.4 18:54 18:55 163
18 NZB నిజామాబాదు 11:55 11:57 1369.3 18:10 18:15 111
19 BSX బాసర 12:44 12:45 1398.7 17:50 17:51 82
20 MUE ముద్ఖేడ్ 13:45 13:47 1457.4 16:43 16:45 23
21 NED నాందేడ్ 14:35 destination 1479.8 Source 16:15 0

కోచ్ల కూర్పు

[మార్చు]
0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
L SLR GS GS GS S10 S9 S8 S7 S6 S5 S4 S3 S2 S1 B1 A1 GS SLR BZA

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nagawali Express Info".
  2. "Extension from Nizamabad to Hazur Sahib Nanded".
  3. "Increase in frequency". Archived from the original on 2016-11-08. Retrieved 2016-06-01.
  4. http://indiarailinfo.com/train/timetable/nagavali-express-18309-vskp-to-sc/6097/401/835
  5. http://indiarailinfo.com/train/nagavali-express-18310-sc-to-vskp/6091/835/401
  6. http://www.business-standard.com/article/pti-stories/train-frequency-increased-114020300560_1.html