ఈస్ట్ కోస్ట్ రైల్వే రైళ్లు (భారతదేశం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూర్పు కోస్తా రైల్వే (पूर्व तट रेलवे హిందీ) ఈస్ట్ కోస్ట్ రైల్వేస్: కూడా, భారత రైల్వేలు లోని భువనేశ్వర్ ప్రధాన కేంద్రంగా 2004 సంవత్సరంలో విశాఖపట్నం డివిజను (ఐఆర్ కోడ్:-విఎస్‌కెపి) ను (వాల్టైర్ :-డబ్ల్యుఎటి)అని కూడా, సంబల్‌పూర్ డివిజను (ఐఆర్ కోడ్: -ఎస్‌బిపి), ఖుర్దా రోడ్ డివిజను (ఐఆర్ కోడ్: -కెయుఆర్), అనే డివిజన్లతో, ఏర్పాటు చేయబడింది, దక్షిణ తూర్పు రైల్వే లోని అంతర్గత భాగంగా చెప్పవచ్చు, ఇది 95 శాతం పైగా ఒడిషా రాష్ట్రమునకు ఆంధ్ర ప్రదేశ్ (కోస్తాంధ్ర విశాఖపట్నం వరకు మాత్రమే) దాని సేవలు చేస్తూ అలరించుతున్నది.

భారతీయ రైల్వేలు డివిజన్ల కోడ్

[మార్చు]

ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ లో అదే నంబరు వంటి వాటాలు:

  • సంబల్‌పూర్ 83**
  • ఖుర్దా రోడ్ 84** ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొరకు
  • విశాఖపట్నం 85** ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొరకు
  • సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వాటాలు "28**" రైళ్లు ఉండగా, సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ లో కూడా అదే నంబరు ఉంది.

కొన్ని ప్రముఖ రైళ్లు

[మార్చు]
  1. 22869/22870 విశాఖపట్నం - చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ, చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ వీక్లీ వయా విజయవాడ
  2. 18501/18502 విశాఖపట్నం-గాంధిధామ్ ఎక్స్‌ప్రెస్ వయా
  3. 12829/12830 చెన్నై ఎక్స్‌ప్రెస్ వీక్లీ, భువనేశ్వర్, చెన్నై మధ్య వయా విశాఖపట్నం
  4. 18411/18412 విశాఖపట్నం ఇంటర్ సిటీ భువనేశ్వర్, విశాఖపట్నం మధ్య.
  5. 18463/18464 ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ బెంగుళూర్, భువనేశ్వర్ వయా విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్, సత్య సాయి ప్రశాంతి నిలయం మధ్య
  6. 18509/18510 విశాఖపట్నం నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్ బై వీక్లీ - విశాఖపట్నం, నిజామాబాద్ వయా విజయవాడ, కాజీపేట, సికింద్రాబాదు
  7. 12805/12806 జన్మభూమి ఎక్స్‌ప్రెస్ - సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వయా తెనాలి, గుంటూరు మధ్య
  8. 18517/18518 విశాఖపట్నం - కోర్బా ఎక్స్‌ప్రెస్ - కోర్బా, విశాఖపట్నం మధ్య
  9. 18507/18508 హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ ట్రై వీక్లీ - విశాఖపట్నం, అమృత్సర్ వయా భువనేశ్వర్,సంబల్పూర్, బిలాస్‌పూర్, కాట్నీ, బినా జంక్షన్, న్యూ ఢిల్లీ మధ్య
  10. 12749/12750 లోకమాన్య తిలక్ టెర్మినస్ - విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ వయా విజయవాడ, సికింద్రాబాద్
  11. 12897/12898 పాండిచేరి ఎక్స్‌ప్రెస్ - పాండిచేరి, భువనేశ్వర్ మధ్య వీక్లీ విజయవాడ, మద్రాస్ ఎగ్మోర్ మధ్య
  12. 12807/12808 సమతా ఎక్స్‌ప్రెస్ ట్రై వీక్లీ - విశాఖపట్నం, నిజాముద్దీన్ వయా భోపాల్ ద్వారా, నాగ్‌పూర్ మధ్య
  13. 8301/8302 సంబల్పూర్ - రాయగడ ఎక్స్‌ప్రెస్ డైలీ
  14. 83038304 సంబల్పూర్ - పూరీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
  15. 8401/8402 ద్వారకా ఎక్స్‌ప్రెస్ - పూరీ, గుజరాత్ లోని ఓఖా వయా విజయవాడ మధ్య
  16. 8405/8406 అహ్మదాబాద్ - పూరీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ వయా సంబల్పూర్ - నాగ్‌పూర్
  17. 8409/8401 హౌరా - పూరీ శ్రీ జగన్నాథ ఎక్స్‌ప్రెస్ డైలీ
  18. 8425/8426 నాగ్‌పూర్ ఇంటర్ సిటీ - భువనేశ్వర్, నాగ్‌పూర్ మధ్య
  19. 8447/8448 హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ - కోరాపుట్, భువనేశ్వర్ వయా విజయనగరం మధ్య
  20. 8449/8450 బైధ్యనాథ్‌ధామ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ - పూరీ, పాట్నా వయా ఖరగ్‌పూర్ మధ్య
  21. 8451/8452 తపస్విని ఎక్స్‌ప్రెస్ - జార్ఖండ్లో రాంచీ సమీపంలోని హతియా, పూరీ వయా సంబల్పూర్, రూర్కెలా మధ్య
  22. 8473/8474 జోధ్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, పూరీ, జోధ్పూర్ సంబల్పూర్, ఝార్సుగుడ, బిలాస్పూర్, కాట్నీ, జబల్పూర్, నర్సింగ్పూర్, ఇటార్సి, హోషంగాబాద్, భోపాల్, మక్సి, ఉజ్జయినీ (ఇండోర్ సమీపంలో), నగ్డా, కోటా, జైపూర్ మధ్య .
  23. 8477/8478 కళింగ - ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ - పూరీ, హరిద్వార్ వయా భువనేశ్వర్, ఖరగ్పూర్, టాటానగర్, బిలాస్పూర్, కాట్నీ, బినా జంక్షన్, నిజాముద్దీన్, అంబాలా మధ్య
  24. 8495/8496 రామేశ్వరం వీక్లీ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్, రామేశ్వరం వయా విజయవాడ, చెన్నై ఎగ్మోర్, మధురై (పరిచయం చేసేందుకు) మధ్య .
  25. 2801/2802 పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్, న్యూ ఢిల్లీ, పూరీ వయా భువనేశ్వర్, ఖరగ్పూర్, టాటానగర్, బొకారో, గయ, కాన్పూర్. మధ్య
  26. 2803/2804 స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ బై వీక్లీ, విశాఖపట్నం, నిజాముద్దీన్ వయా విజయవాడ, భోపాల్ మధ్య
  27. 2815/2816 న్యూ ఢిల్లీ-పూరీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, వారానికి 4 రోజులు - న్యూ ఢిల్లీ, పూరీ వయా భువనేశ్వర్, ఖరగ్పూర్, ఆద్రా మధ్య
  28. 2819/2820 ఒడిషా సంపర్క్ క్రాంతి బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్, న్యూ ఢిల్లీ వయా ఖరగ్పూర్, టాటానగర్ మధ్య
  29. 2843/2844 అహ్మదాబాద్-పూరి ఎక్స్‌ప్రెస్ ట్రై-వీక్లీ - అహ్మదాబాద్, పూరీ వయా విజయనగరం, రాయ్పూర్ మధ్య
  30. 2845/2846 యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ - భువనేశ్వర్, బెంగుళూర్ దగ్గర యశ్వంతపూర్ వయా విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంట
  31. 2861/2862 దక్షిణ లింక్ ఎక్స్‌ప్రెస్ - విశాఖపట్నం,నిజాముద్దీన్ వయా విజయవాడ, కాజీపేట మధ్య
  32. 2876/2875 నీలాచల్ ఎక్స్‌ప్రెస్ ట్రై వీక్లీ - పూరీ, న్యూ ఢిల్లీ వయా భువనేశ్వర్, ఖరగ్పూర్, టాటానగర్, గయ, వారణాసి లక్నో, కాన్పూర్ మధ్య
  33. 2891/2892 బరిపాద - భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ - భువనేశ్వర్, బరిపాద మధ్య
  34. 2893/2894 బలంగీర్-భువనేశ్వర్ ఇంటర్ సిటీ - బలంగీర్, భువనేశ్వర్ మధ్య
  35. 12895/12896 హౌరాపూరీ ఎక్స్‌ప్రెస్ వీక్లీ - పూరీ, హౌరా మధ్య
  36. 2074/2073 జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ - హౌరా, భువనేశ్వర్ మధ్య
  37. 2880/2879 లోకమాన్య తిలక్ టెర్మినస్ - భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ వయా నాగ్పూర్, రాయ్పూర్

ఇవి కూడా చూడండి

[మార్చు]