జిల్లా వైశాల్యం 10,160. 2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 2,167,469. జబల్పూర్ జిల్లా మహాకోసల్ డివిషన్లో ఉంది. జిల్లాలో నర్మదానది మరియు సన్ నది ప్రవహిస్తున్నాయి.
జిల్లా అధికంగా నర్మదా నదీ లోయలో ఉపస్థితమై ఉంది. నర్మదానది ప్రఖ్యాత పాలరాతి లోయలలో ప్రవహిస్తూ ఉంటుంది. నది ఈశాన్య దిశ నుండి నైరుతీ దిశగా ప్రవహిస్తుంది. నర్మదా మైదానం పశ్చిమ మరియు దక్షిణ భూభాగంలో సారవంతమైన మట్టి నిలువలు ఉన్నాయి. జబల్పూర్ జిల్లాలో నల్లరేగడి భూములు అధికంగా ఉన్నాయి. అలాగే పుష్కలమైన జలవనరులు ఉన్నాయి.
ఉత్తర మరియు తూర్పు మదానంలో గంగా నది ఉపనది అయిన సన్ నది ప్రవహిస్తుంది. జిల్లాలో ముంబై మరియు కొలకత్తా రైలు మార్గం పయనిస్తుంది. కత్ని జంక్షన్ వద్ద ఈ రైలు మార్గంతో మరొక రెండు రైలు మార్గాలు కలుస్తున్నాయి. 2011 గణాంకాలను అనుసరించి జబల్పూర్ జిల్లా జసంఖ్యాపరంగా మధ్యప్రదేశ్లో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఇండోర్ ఉంది.[1]
జిల్లా జబల్పూర్ జిల్లాలో భాగంగా ఉంది. 23°10′ నుండి 79°57′ ఉత్తర అక్షాంశం మరియు / 23.17° నుండి 79.95° తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 411 మీటర్ల ఎత్తులో ఉంది.
జిల్లాలోని ప్రజలలో అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. హిందీ భాషను పోలి ఉన్న బఘేలి భాష 72.91% ప్రజలలో వాడుకలో ఉంది
[4][5] ఈ భాష 7 800 000 మంది భగేల్ఖండ్ ప్రజలకు వాడుక భాషగా ఉంది
.[4]
అలాగే ద్రావిడ భాషలలో ఒకటైన భగియా భాష 2,00,000 మంది భగియా మరియు షెడ్యూల్డ్ ప్రజలలో వాడుకగా ఉంది. దీనిని వ్రాయడానికి దేవనగరి లిపిని వాడుతున్నారు.
↑US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Kuwait
2,595,62line feed character in |quote= at position 7 (help)
↑"2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Nevada
2,700,551line feed character in |quote= at position 7 (help)
↑ 4.04.1M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: Extra text (link)
↑M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: Extra text (link)
↑M. Paul Lewis, ed. (2009). "Bharia: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: Extra text (link)