పెనుకొండ జంక్షన్ రైల్వే స్టేషను
Appearance
పెనుకొండ జంక్షన్ రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | పెనుకొండ , ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
Elevation | 548 మీ |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | గుంతకల్లు-బెంగళూరు రైలు మార్గము |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉంది |
Bicycle facilities | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | PKD |
Fare zone | సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ |
విద్యుత్ లైను | ఉంది |
పెనుకొండ జంక్షన్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PKD) భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ లోని పెనుకొండకు ప్రాథమిక రైల్వే స్టేషను. ఈ స్టేషను సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ యొక్క బెంగుళూరు రైల్వే డివిజను నిర్వహిస్తుంది.[1] ఈ రైల్వే స్టేషనుకు 2 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషను ధర్మవరం, సత్య సాయి ప్రశాంతి నిలయం, యశ్వంతపూర్ వైపు మూడు రైలు మార్గముల జంక్షన్ వద్ద ఉంది.