అక్షాంశ రేఖాంశాలు: 13°39′N 79°31′E / 13.65°N 79.52°E / 13.65; 79.52

రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషను
ప్రాంతీయ రైలు, లైట్ రైలు, కమ్యూటర్ రైలు, గూడ్స్ రైలు స్టేషను
రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషను ప్రధాన ప్రవేశ ద్వారము
సాధారణ సమాచారం
Locationరేణిగుంట ,తిరుపతి జిల్లా , ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates13°39′N 79°31′E / 13.65°N 79.52°E / 13.65; 79.52
Elevation113 మీ. (371 అ.)
లైన్లుగూడూరు-కాట్పాడి శాఖ రైలు మార్గము, ముంబై-చెన్నై రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు5
నిర్మాణం
నిర్మాణ రకంభూమి మీద
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుRU
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు గుంతకల్లు
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

రేణిగుంట రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: RU) అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక రైల్వే స్టేషను.[1] ఇది చిత్తూరు జిల్లా లోని తిరుపతి శివారు ప్రాంతము అయిన రేణిగుంటకి పనిచేస్తుంది. తిరుపతి, శ్రీ కాళహస్తికి యాత్రికులుగా వెళ్ళడానికి ప్రజలు ఇక్కడకు వస్తారు. ఈ రైల్వే స్టేషను నుండి రెండు ప్రదేశాలకు బస్సు కనెక్షన్ ఉంది. రేణిగుంట రైల్వే స్టేషను తిరుపతి మార్గంలో అరక్కోణం జంక్షన్, కాట్పాడి జంక్షన్కి శాఖలు ఉన్న ప్రధాన జంక్షన్ స్టేషను.

జంక్షన్

[మార్చు]

రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషను నుండి 4 వేర్వేరు దిశలకు రైలు మార్గములు కలిగిన జంక్షను.

  • రేణిగుంట - తిరుపతి - పాకాల - బెంగుళూరు సిటీ
  • రేణిగుంట - గూడూరు - విజయవాడ
  • రేణిగుంట - గుత్తి - గుంతకల్లు
  • రేణిగుంట - అరక్కోణం - చెన్నై

వర్గీకరణ

[మార్చు]

దక్షిణ మధ్య రైల్వేకు చెందిన గుంతకల్లు రైల్వే డివిజనులో 'ఎ' కేటగిరీ స్టేషన్లలో రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషను ఒకటి.

పనితీరు , ఆదాయాలు

[మార్చు]

క్రింద పట్టికలో గతించిన సంవత్సరాల వారీగా స్టేషను యొక్క ప్రయాణీకుల ద్వారా ఆదాయాలు ఈ జాబితాలో ఉన్నాయి.[2]

ప్రయాణీకుల ద్వారా ఆదాయాలు
సంవత్సరం ఆదాయాలు (లక్షల్లో)
2011-12 2597.10
2012–13 2126.82
2013–14 2515.89
2014–15 3104.91

రేణిగుంట జంక్షన్ మీదుగా ప్రయాణించే రైలుబండ్ల వివరాలు

[మార్చు]
రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ
12863/64 హౌరా - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా యశ్వంతపూర్ ప్రతిరోజూ
17401/02 తిరుపతి - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి మచిలీపట్నం ప్రతిరోజూ
17403/04 తిరుపతి - నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నర్సాపూర్ ప్రతిరోజూ
17209/10 శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ బెంగుళూరు సిటి రైల్వేస్టేషను కాకినాడ ప్రతిరోజూ
12763/64 పద్మావతి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి సికింద్రాబాద్ రైల్వేస్టేషను ఆది, సోమ, మంగళ, శుక్ర, శని
12625/26 కేరళ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ త్రివేడ్రం సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్ ప్రతిరోజూ
17405/06 కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి అదిలాబాద్ ప్రతిరోజూ
12707/08 ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ తిరుపతి హజ్రత్ నిజాముద్దీన్ సోమవారం, బుధవారం, శుక్రవారం
16203/04 గరుడాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి చెన్నై ప్రతిరోజూ
‎12734 / 12733 నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వేస్టేషను తిరుపతి ‎ప్రతిరోజూ
16053/54 తిరుపతి - చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి చెన్నై ప్రతిరోజూ
12793/94 రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నిజామబాద్ ప్రతిరోజూ
16057/58 సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి చెన్నై ప్రతిరోజూ
12769 సెవెన్ హిల్స్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ప్రతి సోమవారం, శుక్రవారం
16317/18 హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ కన్యాకుమారి శ్రీ మాతా వైష్ణవ దేవి కాట్రా ప్రతి ఆదివారం
12797/98 వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ చిత్తూరు కాచిగూడ రైల్వేస్టేషను ప్రతిరోజూ

ఇవి కూడా చూడండి

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే

మూలాలు

[మార్చు]
  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 2. Retrieved 31 May 2017.
  2. "Station:Renigunta". Central Railway. Archived from the original on 2018-02-02.