హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గం ఎక్స్‌ప్రెస్
స్థితినడుస్తుంది
తొలి సేవ1980
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే
మార్గం
మొదలుకన్యాకుమారి
ఆగే స్టేషనులు73
గమ్యంశ్రీ మాతా వైష్ణవ దేవి కాట్రా  
ప్రయాణ దూరం3787 km
రైలు నడిచే విధం వీక్లీ
సదుపాయాలు
శ్రేణులుస్లీపర్ , ఏ.సి 2,3 జనరల్ 
సాంకేతికత
పట్టాల గేజ్విస్తృతం (1,676 ఎం.ఎం)
వేగం53 km/h
మార్గపటం
Himsagar Express (Jammu Tawi - Kanyakumari) Route map

హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు  దక్షిణ  భారతదేశ చివరన ఉన్న తమిళనాడు లోని కన్యాకుమారి  నుండి భారతదేశంలో ఉత్తరపుకొనన ఉన్న జమ్మూ కాశ్మీరులోని వైష్ణవ దేవి కాట్రా వరకు ప్రయణిస్తున్నది. ప్రస్తుతం భారత రైల్వేలో అత్యధిక దూరం ప్రయాణం చేసే రైళ్ళలో హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ మూడవ స్థానంలో ఉంది.

మార్గం[మార్చు]

హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్  శుక్రవారం మధ్యాహ్నం 02గంటల 05నిమిషాలకు కన్యాకుమారిలో బయలుదేరి  సోమవారం మధ్యాహ్నం  15గంటల 20నిమిషాలకు కాట్రా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి  09 గంటల 55 నిమిషాలకు కాట్రాలో బయలుదేరి గురువారం రాత్రి 09గంటల 30నిమిషాలకు కన్యాకుమారి చేరుతుంది. హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లి, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీరు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది.

హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో 02గంటల 30 నిమిషాలపాటు ఆగుతుంది. హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ ,మధ్య, ఉత్తర భారతదేశము లో ముఖ్య రైల్వే స్టేషన్లయిన తిరువనంతపురం, ఎర్నాకుళం, పాలక్కడ్, కోయంబత్తూరు, ఈరోడ్, సేలం, తిరుపతి, రేణిగుంట, గూడూరు, విజయవాడ, వరంగల్, బల్లార్షా, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా,న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, రోహ్తక్, జఖల్, లుధియానా, జలంధర్, సంబ, జమ్మూ తావి, ఉధమ్ పూర్‌ల మీదుగా కాట్రా చేరుతుంది.

కోచ్‌ల కూర్పు[మార్చు]

హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో పది క్లాసిక్ స్లీపర్, మూడు  మూడవ క్లాసు, ఒక రెండవ  క్లాసు పెట్టె, మూడు సాధారణ పెట్టెలు, ఒక పాంట్రీకార్ మొత్తం 19 భోగీలు ఉన్నాయి.

సమయసారిణి[మార్చు]

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
BSicon LDER.svg SLR UR UR B2 B1 S1 S2 S3 S4 S5 S6 PC S7 S8 S9 S10 A1 UR SLR
సం కోడ్ స్టేషను పేరు 12839:
రాక పోక ఆగు

సమయం

దూరం రోజు
1 CAPE కన్యాకుమారి ప్రారంభం 14:15 1
2 NCJ నాగర్కోయిల్ 14:30 14:45 15ని 15.5 1
3 KZT కుళిత్తురై 15:14 15:15 1ని 48.6 1
4 TVC తిరువనంతపురం సెంట్రల్ 16:05 16:10 5ని 86.6 1
5 QLN కొల్లం జంక్షన్ 17:10 17:15 5ని 151.1 1
6 KYJ కాయంగుళం 17:50 17:52 2ని 192.0 1
7 CNGR చెంగన్నూర్ 18:10 18:12 2ని 212.2 1
8 TRVL తిరువల్ల 18:22 18:23 1ని 221.3 1
9 KTYM కోట్టయం 19:10 19:13 3ని 247 1
10 ERN ఎర్నాకుళం 20:30 20:35 5ని 306.9 1
11 AWY అలువ 20:55 20:57 2ని 323.9 1
12 TCR త్రిస్సూరు 21:55 21:58 3ని 378.4 1
13 OTP ఒత్తపలం 23:13 23:15 2ని 422.5 1
14 PGT పాలక్కాడ్ 23:45 23:50 5ని 453.8 1
15 CBE కోయంబత్తూరు 01:20 01:25 5ని 509.5 2
16 TUP తిరుప్పూర్ 02:08 02:10 2ని 560.0 2
17 ED ఈరోడ్ 03:15 03:30 15ని 610.3 2
18 SA సేలం 04:25 04:30 5ని 670.0 2
19 JTJ జొలార్పెట్టై జంక్షన్ 06:08 06:10 2ని 790.4 2
20 KPD కాట్పాడి 07:20 07:25 5ని 874.9 2
21 CTO చిత్తూరు 08:06 08:08 2ని 907.7 2
22 TPTY తిరుపతి 09:33 19:35 2ని 979.7 2
23 RU రేణిగుంట 09:50 10:00 10ని 989.5 2
24 GUR గూడూరు 11:38 11:40 2ని 1072.9 2
25 NLR నెల్లూరు 12:05 12:06 1ని 1111.2 2
26 OGL ఒంగోలు 13:44 13:45 1ని 1227 2
27 TEL తెనాలి 15:05 15:06 1ని 1335 2
28 BZA విజయవాడ 16:10 16:25 15ని 1366.5 2
29 KMT ఖమ్మం 17:36 17:38 2ని 1466.8 2
30 WL వరంగల్లు 19:40 19:45 5ని 1574.3 2
31 RDM రామగుండం 21:04 21:06 2ని 1675.5 2
32 BPQ బల్లార్షా 23:30 23:40 10ని 1817.5 2
33 CD చంద్రపూర్ 23:55 23:57 2ని 1831.2 2
34 SEGM సేవాగ్రాం 01:35 01:36 1ని 1949.7 3
35 NGP నాగ్పూర్ 02:45 02:55 10ని 2026.0 3
36 ET ఇటార్సీ 07:20 07:30 10ని 2324.3 3
37 BPL భోపాల్ 09:15 09:20 5ని 2416.2 3
38 JHS ఝాన్సీ రైల్వే జంక్షన్ 14:00 14:12 12ని 2708.3 3
39 GWL గ్వాలియర్ 15:30 15:35 5ని 2805.8 3
40 DLQ ధోల్పూర్ 16:40 16:42 2ని 2871.4 3
41 AGC ఆగ్రా 17:25 17:30 5ని 2923.9 3
42 FDB ఫరిదాబాద్ 19:53 20:01 2ని 3090.7 3
43 NZM హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ 20:40 21:10 30ని 3111.7 3
44 NDLS క్రొత్త ఢిల్లి 21:40 23:35 115ని 3118.9 3
45 SSB షకూర్ బస్తి 00:08 00:09 1ని 3130.5 4
46 BGZ బహదూర్ ఘర్ 00:28 00:29 1ని 3149.9 4
47 ROK రోహ్తక్ 01:05 01:08 3ని 3190.1 4
48 JIND జింద్ జంక్షన్ 02:00 02:30 30ని 3247.2 4
49 NRW నర్వాన జంక్షన్ 02:55 02:56 1ని 3281.1 4
50 TUN తోహణ 03:18 03:19 1ని 3307.0 4
51 JHL జఖల్ జంక్షన్ 04:00 04:05 5ని 3319.2 4
52 LHA లేహ్రగగా 04:22 04:24 2ని 3335.4 4
53 SFM సునం ఉధంసింగ్ వాలా 04:42 04:44 2ని 3356.9 4
54 SAG సంగ్రూర్ 04:56 04:58 2ని 3369.6 4
55 DUI దూరి జంక్షన్ 05:30 05:35 5ని 3385.8 4
56 MET మలేర్కోట్ల 05:48 05:50 2ని 3402.6 4
57 AHH అహ్మద్ ఘర్ 06:08 06:10 2ని 3422.4 4
58 QRP కిలా రాయ్ పూర్ 06:28 06:30 2ని 3430.1 4
59 LDP లూధియానా 07:00 07:10 10ని 3447.8 4
60 PHR ఫిల్లౌర్ జంక్షన్ 07:23 07:25 2ని 3461.3 4
61 PGW ఫగ్వారా జంక్షన్ 07:23 07:25 2ని 3483.7 4
62 JRC జలంధర్ 08:10 08:15 5ని 3500.2 4
63 TDO ఉర్మార్ తండ 08:50 08:52 2ని 3542.4 4
64 DZA దాసుయ 09:06 09:08 2ని 3557.7 4
65 MEX ముకేరియన్ 09:24 09:26 2ని 3573.3 4
66 PTKC పఠాన్ కోట్ 10:15 10:20 5ని 3612.9 4
67 KTHU కతు 10:58 11:00 2ని 3636.0 4
68 SMBX సాంబ 11:36 11:38 2ని 3679.6 4
69 JAT జమ్మూ తవి 13:00 13:10 10ని 3712.1 4
70 UHP ఉధంపూర్ 14:10 14:15 5ని 3712.1 4
71 SVDK శ్రీ మాట వైష్ణో దేవి కాత్రా 15:20 గమ్యం

నోట్స్[మార్చు]

మూలాలు[మార్చు]