కొండపల్లి రైల్వే స్టేషను
స్వరూపం
Kondapalli కొండపల్లి | |||||
|---|---|---|---|---|---|
| General information | |||||
| Location | జాతీయ రహదారి 221, కొండపల్లి , ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము | ||||
| Coordinates | 16°31′06″N 80°37′07″E / 16.5182°N 80.6185°E | ||||
| System | భారతీయ రైల్వేలు స్టేషను | ||||
| Owned by | భారతీయ రైల్వేలు | ||||
| Lines | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము విజయవాడ-కాజీపేట రైలు మార్గము ఢిల్లీ-చెన్నై రైలు మార్గము | ||||
| Platforms | 2 | ||||
| Construction | |||||
| Structure type | (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం | ||||
| Other information | |||||
| Station code | KI | ||||
| జోన్లు | దక్షిణ మధ్య రైల్వే జోను | ||||
| డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను | ||||
| Fare zone | దక్షిణ మధ్య రైల్వే | ||||
| History | |||||
| Electrified | Yes | ||||
| |||||
| కాజీపేట-విజయవాడ మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Source:Google maps | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కొండపల్లి రైల్వే స్టేషను కొండపల్లి, శివారు వద్ద ఉన్న విజయవాడ స్టేషనులలో ఒకటి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నుండి 15 కి. మీ. (9.3 మై.) దూరంలో ఉంది.[1] కొండపల్లి హౌరా-చెన్నై ప్రధాన మార్గము, ఢిల్లీ-చెన్నై మార్గములో సౌత్ సెంట్రల్ రైల్వే జోను, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తోంది. విజయవాడ-వరంగల్ మార్గములో నడుస్తున్న చాలా రైళ్లు కొండపల్లి రైల్వే స్టేషను గుండా ప్రయాణిస్తూ, రోజువారీ 9000 ప్రయాణికులకు సేవలందిస్తోంది.[2] సమీపంలోని స్టేషన్లు, రాయనపాడు, చెరువు మాధవరం, విజయవాడ జంక్షన్ ఉన్నాయి. ఇది దేశంలో 1923 వ రద్దీగా ఉండే స్టేషను.[3]
రైళ్ళు
[మార్చు]కొండపల్లి రైల్వే స్టేషను నుండి ప్రారంభం / ప్రయాణించే, క్రింద రైళ్లు ప్రదర్శించబడతాయి :
| రైలు పేరు | రకము | గమ్యస్థానము |
|---|---|---|
| కృష్ణా ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి ప్రధాన−అదిలాబాదు |
| గోల్కొండ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | గుంటూరు−సికింద్రాబాద్ జంక్షన్ |
| మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | మచిలీపట్నం −సికింద్రాబాద్ జంక్షన్ |
ప్రయాణీకులు మెమో, డెమో రైళ్ళు:
- మహబూబాబాదు-విజయవాడ జంక్షన్ ప్యాసింజర్
- భద్రాచలం-విజయవాడ జంక్షన్ ప్యాసింజర్
- విజయవాడ జంక్షన్-డోర్నకల్ జంక్షన్ ప్యాసింజర్
- విజయవాడ జంక్షన్ - ఖాజీపేట ప్యాసింజర్
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Overview of Kondapalli Station". indiarailinfo. the original నుండి 27 September 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2014.
- ↑ "Trains served and nearby stations". railenquiry. the original నుండి 14 July 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2014.
- ↑ "RPubs India". the original నుండి 2018-06-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-05-24.
| అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
|---|---|---|---|---|
| దక్షిణ తీర రైల్వే |
