అక్షాంశ రేఖాంశాలు: 16°13′25″N 80°39′22″E / 16.2237°N 80.6562°E / 16.2237; 80.6562

చినరావూరు రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చినరావూరు
చినరావూరు రైల్వే స్టేషను
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చినరావూరు రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, గుంటూరు జిల్లాలో తెనాలి-రేపల్లె రైలు మార్గము నందు చినరావూరు లో గల రైల్వే స్టేషను. ఇది దేశంలో 2293వ రద్దీగా ఉండే స్టేషను.[1]

చిన్నరావూరు స్టేషన్ రైల్వే ప్లాట్ ఫాం
తెనాలి-రేపల్లె శాఖ మార్గము
కి.మీ. గుంటూరు వరకు
విజయవాడ-చెన్నై రైలు మార్గము వరకు
0 తెనాలి
విజయవాడ-చెన్నై రైలు మార్గము వరకు
గుంటూరు రోడ్డు
2.9 చిన్నరావూరు
9.9 జంపని
తెనాలి -కొల్లూరు రోడ్డు
13.8 వేమూరు
20.2 పెనుమర్రు
23.2 భట్టిప్రోలు
ఎన్‌హెచ్-214ఎ
28.5 పల్లికోన
33.8 రేపల్లె

Source:Google maps
తెనాలి రేపల్లె ప్యాసింజర్

చరిత్ర

[మార్చు]

విజయవాడ-చెన్నై లింక్ 1899 లో స్థాపించబడింది.[2] తెనాలి-రేపల్లె బ్రాంచి లైన్, మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే చేత నిర్మించబడి, 1916 సం.లో ప్రారంభించబడింది.[3][4]

రైల్వే స్టేషన్లు

[మార్చు]
  • తెనాలి
  • చినరావూరు
  • జంపని
  • వేమూరు
  • పెనుమర్రు
  • భట్టిప్రోలు
  • పల్లికోన
  • రేపల్లి

రైలు బండ్లు

[మార్చు]

ఈ క్రింద రైలు బండ్లు చినరావూరు రైల్వేస్టేషనులో ఆగుతాయి.

  • సికింద్రాబాద్ - రేపల్లి ప్యాసింజరు
  • గుంటూరు - రేపల్లి ప్యాసింజరు
  • తెనాలి - రేపల్లి ప్యాసింజరు

మహా తెనాలిలో కలిసే గ్రామాలు

[మార్చు]

కఠెవరం , సోమసుందరపాలెం , కంచర్లపాలెం , తేలప్రోలు , చినరావూరు , జగ్గడిగుంటపాలెం , పినపాడు , మల్లెపాడు .వీటి విలీనం అయితే ప్రస్తుతం 15.11 కిలోమీటర్లు ఉన్న పట్టణ విస్తీర్ణం 43 కిలోమీటర్లు అవుతుంది. జనాభా 1.53 లక్షల నుంచి మరో 20 వేలు పెరగనుంది. అలాగే అంగలకుదురు, పెదరావూరు, నందివెలుగు లాంటి గ్రామాలను కూడా పట్టణ పరిధిలోనికి తీసుకునివచ్చినట్లయితే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-05.
  2. "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-02-13.
  3. Somerset Playne, J.W.Bond and Arnol Wright. "Southern India: Its history, people, commerce and industrial resources". page 724. Asian Educational Services. Retrieved 2013-03-13.
  4. "Time Line and Milestones of Events". South Central Railway. Archived from the original on 2013-10-29. Retrieved 2013-03-13.

బయటి లింకులు

[మార్చు]

16°13′25″N 80°39′22″E / 16.2237°N 80.6562°E / 16.2237; 80.6562