పెదకూరపాడు రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదకూరపాడు రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాపెదకూరపాడు , గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు16°14′30″N 80°05′28″E / 16.24180°N 80.09101°E / 16.24180; 80.09101Coordinates: 16°14′30″N 80°05′28″E / 16.24180°N 80.09101°E / 16.24180; 80.09101
మార్గములు (లైన్స్)పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
వికలాంగుల సౌలభ్యంHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్PKPU
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
ఆపరేటర్భారతీయ రైల్వేలు

పెదకూరపాడు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PKPU) ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లోని పెదకూరపాడు లో ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము లో ఉంది. పెదకూరపాడు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. [1] రాష్ట్ర రాజధానిని అనుసంధానించటానికి ప్రణాళిక ప్రకారం అమరావతి-సత్తెనపల్లి-నరసరావుపేట రైలు మార్గములోని భాగంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి.[2][3]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే


మూలాలు[మార్చు]

  1. "Evolution of Guntur Division" (PDF). South Central Railway. pp. 1–4. Retrieved 30 November 2015.
  2. Reporter, Staff. "Survey on rail connectivity to Amaravati completed". The Hindu (in ఆంగ్లం). Retrieved 20 May 2017.
  3. "Rail Vikas Nigam Limited to conduct survey to lay new railway line to Amaravati". The Hans India (in ఆంగ్లం). Retrieved 20 May 2017.