పెందుర్తి రైల్వే స్టేషను
పెందుర్తి రైల్వే స్టేషను భారతదేశం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం జిల్లాలో పెందుర్తిలో పనిచేస్తుంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉంది. ఈ స్టేషను తూర్పు తీర రైల్వే మండలం, విశాఖపట్నం రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది. ఇది దేశంలో 1969వ రద్దీగా ఉండే స్టేషను.[1]
ఈ article వికీపీడియా ప్రమాణాలలో criteria for speedy deletion ను అనుసరిస్తుంది.కాని ఎందుకు తొలగించాలో కారణం తెలుపలేదు. మీకు సత్వర తొలగింపు కారణాలతో సరిపోయే కారణమేదైనా తెలిస్తే ఈ ట్యాగును {{db|1=ఆ కారణం}} తో మార్చండి.
ఒకవేళ ఈ article సత్వర తొలగింపు కారణాలకు అనుగుణంగా లేనట్లు మీరు భావిస్తే, లేదా దాన్ని సరిచెయ్యాలని మీరు భావిస్తే, ఈ నోటీసును తీసెయ్యండి. అయితే, ఈ పేజీని సృష్టించినది మీరే అయితే, ఈ నోటీసును తీసెయ్యకండి. ఈ పేజీని మీరే సృష్టించి ఉంటే, ఈ తొలగింపు కారణంతో మీరు విభేదిస్తే, కింది బొత్తాన్ని నొక్కి, దీన్ని ఎందుకు తొలగించకూడదో అక్కడ రాయండి. మీ సందేశానికి స్పందన ఏమైనా వచ్చిందేమో చూసేందుకు చర్చ పేజీని చూడొచ్చు. ఈ article నిస్సందేహంగా సత్వర తొలగింపు ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, లేదా చర్చా పేజీకి పోస్ట్ చేసిన వివరణ సరిపోకపోతే ఏ సమయంలోనైనా తొలగించబడవచ్చని గమనించండి.
ఈ సరికే రాసి ఉంటే, కాషె ను తొలగించండి. ఈ పేజీకి చివరి సవరణ JVRKPRASAD (contribs | logs) చేత 03:18, 9 ఏప్రిల్ 2025 (UTC) (16 రోజుల క్రితం) కు చేయబడింది. |
JVRKPRASAD (చర్చ) 16:34, 24 ఏప్రిల్ 2025 (UTC)
మూస:దువ్వాడ-విజయవాడ రైలు మార్గము అనే మరొక పేజీ ఉన్నది.
చరిత్ర
[మార్చు]విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్లు) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[2][3] 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడింది.[4].
ఇవి కూడా చూడండి
[మార్చు]- విశాఖపట్నం జంక్షన్
- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- బిట్రగుంట
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 13 July 2013.
- ↑ "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 13 July 2013.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.
బయటి లింకులు
[మార్చు]అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
తూర్పు తీర రైల్వే |