Jump to content

ద్వారపూడి రైల్వే స్టేషను

Coordinates: 16°55′40″N 81°55′15″E / 16.927663°N 81.920860°E / 16.927663; 81.920860
వికీపీడియా నుండి
ద్వారపూడి రైల్వే స్టేషను
General information
Locationద్వారపూడి , కోనసీమ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°55′40″N 81°55′15″E / 16.927663°N 81.920860°E / 16.927663; 81.920860
Elevation18 m (59 ft)[1]
Systemఎక్స్‌ప్రెస్ / ప్యాసింజర్ రైల్వే స్టేషను
Owned byభారతీయ రైల్వేలు
Operated byదక్షిణ మధ్య రైల్వే జోన్
Lineహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
Platforms2
Tracks5 బ్రాడ్‌గేజ్
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
Station codeDWP
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ
History
Electrified25 kV AC 50 Hz OHLE
Location
పటం

ద్వారపూడి రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్, కోనసీమ జిల్లా, ద్వారపూడి లోని ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లో ఉంది, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది. ఈ స్టేషన్లో ప్రతిరోజు 34 రైళ్లు నిలుస్తాయి. ఇది దేశంలో 692 వ రద్దీగా ఉండే స్టేషను.[2]

చరిత్ర

[మార్చు]

మూస:విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము 1893, 1896 సం.ల మధ్య కాలంలో ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే, విజయవాడ, కటక్ మధ్య 1,288 కి.మీ. (800 మైళ్ళు) ట్రాఫిక్ కోసం తెరవబడింది.[3][4] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వేలు స్వాదీనం చేసుకున్నాయి.[5]

స్టేషను వర్గం

[మార్చు]

ద్వారపూడి రైల్వే స్టేషను దక్షిణ తీర రైల్వే జోన్ లో విజయవాడ రైల్వే డివిజను లోని

1. వేదాయపాలెం

2. నిడుబ్రోలు

3. పవర్‌పేట

4. కొవ్వూరు

5. గోదావరి

6. ద్వారపూడి

7. అనపర్తి

8. పిఠాపురం

9. నర్సీపట్నం రోడ్

10. ఎలమంచిలి

11. వీరవాసరం

12. ఆకివీడు

13. కైకలూరు

14. పెడన

డి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[6] [7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Dwarapudi/DWP".
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-27.
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25.
  4. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-05-27.
  5. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  6. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  7. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.

చిత్రమాలిక

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే