వేదాయపాలెం రైల్వే స్టేషను
స్వరూపం
వేదాయపాలెం రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వేలుస్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | వేదాయపాలెం , నెల్లూరు , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ India |
Coordinates | 14°24′20″N 79°57′27″E / 14.4055°N 79.9576°E |
Elevation | 27 మీ. (89 అ.) |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, ఢిల్లీ-చెన్నై రైలు మార్గము ల్లోని విజయవాడ-చెన్నై రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | బ్రాడ్ గేజ్ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | VDE |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను |
History | |
Opened | 1899 |
విద్యుత్ లైను | 1980–81 |
వేదాయపాలెం రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: VDE), భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నెల్లూరు జిల్లా లో నెల్లూరుకు సేవలు అందిస్తుంది.
చరిత్ర
[మార్చు]విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది..[1]చీరాల-ఏలూరు విభాగం 1980-81 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది.[2]
స్టేషను
[మార్చు]వేదాయపాలెం స్టేషన్లో 2 ప్లాట్‌ఫారములు ఉన్నాయి. రోజువారీ 20 రైళ్లు, ఈ స్టేషను గుండా వెళతాయి. [3]
సదుపాయాలు
[మార్చు]వేదాయపాలెం స్టేషను కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సౌకర్యాలు (భారతదేశం అంతటా అనుసంధానంతో), వేచి ఉన్న గది, రిటైర్ రూమ్, లైట్ రిఫ్రెష్మెంట్ సౌకర్యాలు, పుస్తక దుకాణములు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ఈ స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) లు ఇన్స్టాల్ చేసింది. [4]
మూలాలు
[మార్చు]- ↑ "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-02-13.
- ↑ "History of Electrification". IRFCA. Retrieved 2013-02-13.
- ↑ "vedayapalem". indiarailinfo. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 27 October 2015.
- ↑ "SCR introduces mobile paper ticketing facility in 38 stations".