సింహాచలం రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింహాచలం రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
Entrance view of Simhachalam train station.jpg
సాధారణ సమాచారం
Locationగోపాలపట్నం, విశాఖపట్నం , ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates17°44′43″N 83°13′15″E / 17.7452°N 83.2208°E / 17.7452; 83.2208Coordinates: 17°44′43″N 83°13′15″E / 17.7452°N 83.2208°E / 17.7452; 83.2208
Elevation27 మీ.
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
నిర్మాణం
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషన్లో)
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusఫంక్షనింగ్
స్టేషను కోడుSCM
జోన్లు తూర్పు తీర రైల్వే మండలం
డివిజన్లు విశాఖపట్నం రైల్వే డివిజను
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services


సింహచలం రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: SCM) భారతదేశం, ఆంధ్ర ప్రదేశ్,విశాఖపట్నం జిల్లాలోని సింహాచలంలో వుంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గములో ఉంది. ఇది దేశంలో 627వ రద్దీగా ఉండే స్టేషను.[1]

చరిత్ర[మార్చు]

విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్లు) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[2][3] 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడింది.[4].

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1980 లలో స్థాపించబడింది, 1989 లో మొట్టమొదటి కోక్ ఓవెన్ బ్యాటరీని 1989 కమిషన్ చేసారు.[5]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-25.
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 13 July 2013.
  3. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబర్ 2012. Retrieved 13 July 2013. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  4. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.
  5. "Visakhapatnam Steel Plant". Rashtriya Ispat Nigam Limited. Archived from the original on 2013-02-18. Retrieved 2013-01-15.

బయటి లింకులు[మార్చు]

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
తూర్పు తీర రైల్వే