దెందులూరు రైల్వే స్టేషను
స్వరూపం
దెందులూరు రైల్వే స్టేషను | |||||
|---|---|---|---|---|---|
దెందులూరు రైల్వే స్టేషను | |||||
| General information | |||||
| Location | దెందులూరు , ఏలూరు, ఆంధ్రప్రదేశ్ భారత దేశము | ||||
| Coordinates | 16°46′54″N 81°10′50″E / 16.781719°N 81.180688°E | ||||
| Elevation | 22 m (72 ft) | ||||
| System | భారతీయ రైల్వేలు స్టేషను | ||||
| Owned by | భారతీయ రైల్వేలు | ||||
| Operated by | దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్ | ||||
| Line | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము | ||||
| Platforms | 2, ఫ్లాట్‌ఫారములు గ్రావెల్‌తో ఉన్నాయి | ||||
| Tracks | 2 బ్రాడ్‌గేజ్ 1,676 mm (5 ft 6 in) | ||||
| Construction | |||||
| Structure type | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం | ||||
| Parking | లేదు | ||||
| Other information | |||||
| Station code | DEL | ||||
| జోన్లు | దక్షిణ మధ్య రైల్వే జోన్ | ||||
| డివిజన్లు | విజయవాడ | ||||
| History | |||||
| Opened | 1893–96 | ||||
| Electrified | 1995–96 | ||||
| |||||
మూస:విశాఖపట్నం-విజయవాడ మార్గము
దెందులూరు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: DEL) ఆంధ్ర ప్రదేశ్ లోని దెందులూరు గ్రామంలో భారతీయ రైల్వే స్టేషను ఉంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము, విజయవాడ-నిడదవోలు (లూప్ లైన్) శాఖ మార్గము లో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది.[1] ఇక్కడ ప్రతిరోజు 9 రైళ్ళు ఆగుతాయి.
చరిత్ర
[మార్చు]1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది.[3]
విద్యుదీకరణ
[మార్చు]1995-96లో ముస్టాబాద్-గన్నవరం-నూజీవీడు-భీమడోలు రైలుమార్గం విభాగం విద్యుద్దీకరించబడింది.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "DEL/Denduluru Railway Station - Train Departure Timings". India Rail Info.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-05-27.
- ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
- ↑ "History of Electrification". IRFCA. Retrieved 12 July 2013.
బయటి లింకులు
[మార్చు]| అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
|---|---|---|---|---|
| దక్షిణ తీర రైల్వే |
