Jump to content

భీమడోలు రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 16°48′30″N 81°15′39″E / 16.8083°N 81.2607°E / 16.8083; 81.2607
వికీపీడియా నుండి
భీమడోలు రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationభీమడోలు , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°48′30″N 81°15′39″E / 16.8083°N 81.2607°E / 16.8083; 81.2607
Elevation22 మీ. (72 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలు5 బ్రాడ్‌గేజ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్లేదు
ఇతర సమాచారం
Statusఫంక్షనింగ్
స్టేషను కోడుBMD
డివిజన్లు విజయవాడ
History
Opened1893–96
విద్యుత్ లైను1995–96
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

భీమడోలు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: BMD) అనేది ఆంధ్రప్రదేశ్ పూళ్ళ గ్రామంలోని భారతీయ రైల్వేలకు చెందినది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విజయవాడ-నిడదవోలు శాఖ మార్గము మీద ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది.[1] ఇక్కడ రోజూ 16 రైళ్ళు ఆగుతాయి.

చరిత్ర

[మార్చు]

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది. [3]

విద్యుద్దీకరణ

[మార్చు]

1995-96లో ముస్తాబాదు-గన్నవరం-నూజివీడు-భీమడోలు విభాగం విద్యుద్దీకరించబడింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Bhimadole Railway Station - Train Departure Timings - India Rail Info". India Rail Info.
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-05-27.
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  4. "History of Electrification". IRFCA. Retrieved 12 July 2013.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే