Jump to content

పెదబ్రహ్మదేవం రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 16°59′26″N 82°04′42″E / 16.990562°N 82.078309°E / 16.990562; 82.078309
వికీపీడియా నుండి
పెదబ్రహ్మదేవం రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
ప్రదేశంపెదబ్రహ్మదేవం , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
అక్షాంశరేఖాంశాలు16°59′26″N 82°04′42″E / 16.990562°N 82.078309°E / 16.990562; 82.078309
ఎత్తు17 m (56 ft)[1]
యాజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించేవారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ప్లాట్‌ఫాములు2
ట్రాకులు2 1,676 mm (5 ft 6 in)బ్రాడ్ గేజ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్థితిపనిచేస్తున్నది
స్టేషన్ కోడ్PBD
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
చరిత్ర
విద్యుద్దీకరించబడింది25 కెవి ఎసి 50 Hz OHLE

మూస:దువ్వాడ-విజయవాడ మార్గము

పెదబ్రహ్మదేవం రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా లోని పెదబ్రహ్మదేవం గ్రామంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది విజయవాడ-చెన్నై రైలు మార్గములో ఉంది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను ద్వారా నిర్వహించబడుతుంది. ఈ స్టేషన్లో ప్రతిరోజు 6 రైళ్ళు నడుస్తాయి.[2]

చరిత్ర

[మార్చు]

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది. [4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Peddabrahmadevam/PBD". Archived from the original on 2019-02-12. Retrieved 2018-06-07.
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-07.
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-06-07.
  4. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే