కశింకోట రైల్వే స్టేషను
స్వరూపం
కశింకోట రైల్వే స్టేషను | |
|---|---|
| ప్రయాణీకుల రైల్వే స్టేషను | |
| సాధారణ సమాచారం | |
| ప్రదేశం | కశింకోట , అనకాపల్లి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
| అక్షాంశరేఖాంశాలు | 17°40′24″N 82°57′50″E / 17.673320°N 82.963825°E |
| ఎత్తు | 36 m (118 ft)[1] |
| యాజమాన్యం | భారతీయ రైల్వేలు |
| నిర్వహించేవారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
| లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ మార్గము |
| ప్లాట్‌ఫాములు | 2 |
| ట్రాకులు | బ్రాడ్ గేజ్ |
| నిర్మాణం | |
| నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
| పార్కింగ్ | ఉంది |
| ఇతర సమాచారం | |
| స్థితి | పనిచేస్తున్నది |
| స్టేషన్ కోడ్ | KSK |
| జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
| డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను |
| చరిత్ర | |
| విద్యుద్దీకరించబడింది | 25 కెవి ఎసి 50 Hz OHLE |
మూస:విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
కశింకోట రైల్వే స్టేషను భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, అనకాపల్లి జిల్లా లోని కశింకోటలో పనిచేస్తుంది. ఇది అనకాపల్లికి దగ్గరగా, విశాఖపట్నం నకు పొరుగున ఉన్న స్టేషను. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉంది. ఈ స్టేషను భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ నకు చెందిన విజయవాడ రైల్వే డివిజనులో నిర్వహించబడుతుంది.
చరిత్ర
[మార్చు]1893, 1896 సం.ల మధ్య కాలంలో ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే, విజయవాడ, కటక్ మధ్య 1,288 కి.మీ. (800 మైళ్ళు) ట్రాఫిక్ కోసం తెరవబడింది.[2]
ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వేలు స్వాదీనం చేసుకున్నాయి.[3]
స్టేషను వర్గం
[మార్చు]కశింకోట రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ రైల్వే డివిజనులో 'డి ' కేటగిరీ స్టేషన్లలో ఒకటి.
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "KSK/Kasimkota".
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25.
- ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
బయటి లింకులు
[మార్చు]- కశింకోట రైల్వే స్టేషను at the India Rail Info
| అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
|---|---|---|---|---|
| దక్షిణ మధ్య రైల్వే |