ఇచ్చాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇచ్చాపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం కురుపాం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 336
 - పురుషులు 152
 - స్త్రీలు 184
 - గృహాల సంఖ్య 75
పిన్ కోడ్ 535 524
ఎస్.టి.డి కోడ్

ఇచ్చాపురం, విజయనగరం జిల్లా, కురుపాం మండలానికి చెందిన గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లాలో ఒక మున్సిపాలిటీ, శాసనసభ నియోజకవర్గము మరియు మండల కేంద్రము. ఇది ఆంధ్ర, ఒడిషా రాష్ట్రాలల సరిహద్దు పట్టణము. తూరుపు వైపున అంతా సముద్రతీరము. చెన్నై కోల్‌కతా జాతీయ రహదారిపై ఒడిషా వైపునుండి వచ్చేటపుడు ఆంధ్ర ప్రదేశ్ లో మొట్టమొదటి పట్టణం ఇచ్ఛాపురం. అంచేత, ఇచ్ఛాపురాన్ని ఆంధ్ర ప్రదేశ్కు ఈశాన్య ముఖద్వారంగా చెప్పవచ్చు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఇక్కడ ఉంది.

గణాంకాలు[మార్చు]

జనాభా 2011 - మొత్తం 336 - పురుషుల సంఖ్య 152 - స్త్రీల సంఖ్య 184 - గృహాల సంఖ్య 75

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]