ఆదోని రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదోని రైల్వే స్టేషను
భారతీయ రైల్వేలు

ఆదోని
आदोनी
ارونی
ಆದೋನಿ
Adoni Railway Station 2.JPG
స్టేషన్ గణాంకాలు
చిరునామాహెచ్ బి జి నగర్, ఆదోని, కర్నూలు జిల్లా ఆంధ్ర ప్రదేశ్,
 India
భౌగోళికాంశాలు15°37′03″N 77°16′29″E / 15.6175°N 77.2746°E / 15.6175; 77.2746Coordinates: 15°37′03″N 77°16′29″E / 15.6175°N 77.2746°E / 15.6175; 77.2746
ఎత్తు435 metres (1,427 ft)
మార్గములు (లైన్స్)ముంబై-చెన్నై రైలు మార్గము లోని సోలాపూర్-గుంతకల్లు విభాగం
నిర్మాణ రకంప్రామాణికం (మైదానంలో) భూమి మీద
ప్లాట్‌ఫారాల సంఖ్య4
ట్రాక్స్5
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
సైకిలు సౌకర్యాలులేదు
ఇతర సమాచారం
ప్రారంభం1871
విద్యుదీకరణఅవును
స్టేషన్ కోడ్AD
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంతకల్లు
యాజమాన్యంIndian Railways
ఆపరేటర్South Central Railway zone
స్టేషన్ స్థితిFunctioning
సేవలు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే జోను
ప్రదేశం
ఆదోని రైల్వే స్టేషను is located in Andhra Pradesh
ఆదోని రైల్వే స్టేషను
ఆదోని రైల్వే స్టేషను
ఆంధ్రప్రదేశ్ నందు స్థానం

ఆదోని రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: AD) [1] ఆంధ్రప్రదేశ్లో ఆదోని లోని ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్లో, గుంతకల్లు రైల్వే డివిజను లోని ప్రధాన రైల్వే స్టేషను. ఆదోని రైల్వే స్టేషను ఉత్తర, తూర్పు, పడమర, దక్షిణదిశలలో భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇది బాగా అనుసంధానించబడి ఉంది. ఈ రైల్వే స్టేషను ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, తిరుపతి, గుంటూరు తర్వాత నాల్గవ అత్యంత రద్దీ గల రైల్వే స్టేషను.

వర్గీకరణ[మార్చు]

ఆదోని రైల్వే స్టేషను గుంతకల్లు రైల్వే డివిజనులో "బి-కేటగిరి" స్టేషనుగా ఇది వర్గీకరించబడింది.[2]

విద్యుద్దీకరణ[మార్చు]

పూణె-వాడి-గుంతకల్లు విభాగంలోని 641 కి.మీ. విద్యుదీకరణ పని 2013 సం.లో ప్రారంభించబడింది.[3]

మూలాలు[మార్చు]

  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 45. Retrieved 04 November 2018. Check date values in: |accessdate= (help)
  2. "Category of Stations over Guntakal Division". South Central Railway zone. Portal of Indian Railways. మూలం నుండి 15 మార్చి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 22 ఫిబ్రవరి 2016. Cite uses deprecated parameter |dead-url= (help)
  3. "Brief on Railway Electrification". Electrification Work in Progress. Central Organisation for Railway Electrification. మూలం నుండి 26 సెప్టెంబర్ 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 9 డిసెంబర్ 2013. Cite uses deprecated parameter |dead-url= (help)

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.