అలియాబాద్ (హైదరాబాదు)
(అలియాబాద్, రంగా రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
అలియాబాద్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°20′47″N 78°28′13″E / 17.346277°N 78.470222°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 053 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
అలియాబాద్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాత శివారు ప్రాంతం.[1] ఇది హైదరాబాదు పాతబస్తీలో భాగంగా ఉంది. చారిత్రాత్మక చార్మినార్ నుండి ఫలక్‌నుమా ప్యాలెస్ వైపు వెళ్ళే దారిలో 2.5 కి.మీ. దూరంలో ఈ అలియాబాద్ ఉంది.
చరిత్ర
[మార్చు]హైదరాబాదు నగర సరిహద్దు గోడకు ఉన్న పదమూడు ద్వారాల (దర్వాజ)లలో ఈ అలియాబాద్ దర్వాజ కూడా ఒకటి. దీని ప్రక్కన, ప్రయాణికులు రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి అలియాబాద్ సరాయి అనే విశ్రాంతి గృహం కూడా ఉండేది.[2][3]
ప్రజా రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అలియాబాద్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం (65, 9) ఉంది. బస్ డిపో ఇక్కడికి సమీపంలోనే ఉంది. ఇక్కడికి కిలోమీటరు దూరంలోని ఉప్పుగూడలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-05. Retrieved 2021-01-11.
- ↑ Ifthekhar, J. s (2013-07-18). "Aliabad Sarai to be razed?". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-11.
- ↑ Khan, Asif Yar (2012-04-06). "Aliabad Sarai cries for attention". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-11.