కోణార్క్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోణార్క్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్ రైలు
స్థానికతఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక , మహారాష్ట్ర
తొలి సేవ16 ఆగస్టు 1978.
ప్రస్తుతం నడిపేవారుమధ్య రైల్వే
మార్గం
మొదలుభువనేశ్వర్
ఆగే స్టేషనులు35
గమ్యంచత్రపతి శివాజి టెర్మినస్, ముంబై
ప్రయాణ దూరం1,932 కి.మీ. (1,200 మై.)
సగటు ప్రయాణ సమయం37 గంటలు, 15 నిమిషాలు
రైలు నడిచే విధంdaily
రైలు సంఖ్య(లు)11019 / 11020
సదుపాయాలు
శ్రేణులుAC 2 Tier, AC 3 Tier, Sleeper, General
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుYes, Paid service
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం51 km/h (32 mph) average with halts
మార్గపటం

కోణార్క్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ముంబై సిఎస్‌టి రైల్వే స్టేషను, భువనేశ్వర్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

ప్రయాణ మార్గము

[మార్చు]

ఈ రైలు ప్రధాన నిలుపుదల ప్రదేశాలు దాదర్, కల్యాణ్, లోనావాలా, పూణె, డౌండ్, సోలాపూర్, గుల్బర్గా, సికింద్రాబాదు, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దారోడ్.[2]

ప్రత్యేక నిలుపుదల

[మార్చు]

సహజ్ మార్గ్ ఆధ్యాత్మికత ఫౌండేషన్ చేగూర్ (షాద్నగర్, తిమ్మాపూర్ స్టేషన్ల మధ్య) వద్ద నిర్వహించు ఆధ్యాత్మిక సమావేశానికి హాజరు అయ్యే ప్రయాణికుల ప్రయాణం సులభతరం కొరకు భారతీయ రైల్వేలు వికారాబాద్ స్టేషన్లో ఒక నిమిషం విరామము అందించడానికి నిర్ణయించారు.[3] వివరాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి: -

  • రైలు నెంబరు 11019 ఛత్రపతి శివాజీ టెర్మినస్ - భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ 27.4.2016 నుండి 30.4.2016 వరకు 05,51 గంటలకు వికారాబాద్ స్టేషన్ వద్దకు చేరుకొని, 05.52 గంటలకు నిష్క్రమిస్తుంది.
  • రైలు నెంబరు 17222 లోకమాన్య తిలక్ టెర్మినస్ - కాకినాడ ఎక్స్‌ప్రెస్ 29.4.2016 తారీఖున 00,30 గంటలకు వికారాబాద్ స్టేషన్ వద్దకు చేరుకొని, 00.31 గంటలకు నిష్క్రమిస్తుంది.

సంఘటనలు

[మార్చు]
  • 2012 ఆగస్టు 26 న ముంబాయి నుంచి భువనేశ్వర్ వెళ్ళే కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. భారీ దోపిడీకి పాల్పడ్డారు. కత్తులు, కతార్లతో ప్రయాణికుల్ని బెదిరించి అందినకాడికి దోచుకున్నారు.[4]
  • 2013 ఫిబ్రవరి 20 న కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో ఎన్ 7 బోగీలో అర్థరాత్రి లతాప్రకాష్ బెహరా హత్యకు గురైనది.[5]
  • 2013 నవంబరు 16 న నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలోని 28వ గేట్ లెవెల్ క్రాసింగ్ వద్ద... కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ తుక్కుతుక్కయింది. అదృష్టవశాత్తు లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.[6]

చిత్రమాలిక

[మార్చు]

కోచ్ల కూర్పు

[మార్చు]

11019 కోణార్క్ ఎక్స్‌ప్రెస్

[మార్చు]
ఇంజన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22
ఎస్.ఎల్.ఆర్ జి.ఎస్ ఎస్ 12 ఎస్ 11 ఎస్ 10 ఎస్ 9 ఎస్ 8 ఎస్ 7 ఎస్ 6 ఎస్ 5 ఎస్ 4 ఎస్ 3 పి.సి ఎస్ 2 ఎస్ 1 బి.4 బి.3 బి.2 బి.1 ఎ 1 జి.ఎస్ ఎస్.ఎల్.ఆర్

11020 కోణార్క్ ఎక్స్‌ప్రెస్

[మార్చు]
ఇంజన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22
ఎస్.ఎల్.ఆర్ జి.ఎస్ ఎ అ బి 1 బి 2 బి 3 బి 4 ఎస్ 1 ఎస్ 2 పి.సి ఎస్ 3 ఎస్ 4 ఎస్ 5 ఎస్ 6 ఎస్ 7 ఎస్ 8 ఎస్ 9 ఎస్ 10 ఎస్ 11 ఎస్ 12 జి.ఎస్ ఎస్.ఎల్.ఆర్

వివిధ రైల్వే స్టేషన్లలో రాక పోక సమయాలు

[మార్చు]
సంఖ్య. స్టేషన్ పేరు (కోడ్) రాక పోక ఆపు వ్యవధి ప్రయాణ దూరం రోజు మార్గం
1 ముంబై Cst (CSTM) ప్రారంభం 15:10 0 0 కి.మీ 1 1
2 దాదర్ (DR) 15:23 15:25 2 నిమిషాలు 9 కి.మీ 1 1
3 కల్యాణ్ జంక్షన్  (KYN) 16:06 16:08 2 నిమిషాలు 54 కి.మీ 1 1
4 కర్జాత్  (KJT) 16:48 16:50 2 నిమిషాలు 100 కి.మీ 1 1
5 లోనవాల (LNL) 17:38 17:40 2 నిమిషాలు 128 కి.మీ 1 1
6 పూణె జంక్షన్  (PUNE) 19:00 19:05 5 నిమిషాలు 192 కి.మీ 1 1
7 డౌండ్ జంక్షన్  (DD) 20:35 20:40 5 నిమిషాలు 268 కి.మీ 1 1
8 సోలాపూర్ జంక్షన్  (SUR) 00:15 00:25 10 నిమిషాలు 455 కి.మీ 2 1
9 గుల్బార్గా  (GR) 02:31 02:33 2 నిమిషాలు 568 కి.మీ 2 1
10 వాడి  (WADI) 03:45 03:50 5 నిమిషాలు 605 కి.మీ 2 1
11 సెరం  (SEM) 04:24 04:25 1 నిమిషం 642 కి.మీ 2 1
12 తాందూరు  (TDU) 04:48 04:50 2 నిమిషాలు 676 కి.మీ 2 1
13 బేగంపేట  (BMT) 07:00 07:02 2 నిమిషాలు 784 కి.మీ 2 1
14 సికింద్రాబాదు జంక్షన్  (SC) 07:45 08:00 15 నిమిషాలు 789 కి.మీ 2 1
15 ఖాజీపేట జంక్షన్  (KZJ) 10:10 10:20 10 నిమిషాలు 920 కి.మీ 2 1
16 వరంగల్  (WL) 10:28 10:30 2 నిమిషాలు 930 కి.మీ 2 1
17 మహబూబాబాదు (MABD) 11:26 11:28 2 నిమిషాలు 991 కి.మీ 2 1
18 ఖమ్మం  (కి.మీT) 11:55 11:57 2 నిమిషాలు 1038 కి.మీ 2 1
19 మధిర  (MDR) 12:20 12:22 2 నిమిషాలు 1082 కి.మీ 2 1
20 విజయవాడ జంక్షన్  (BZA) 14:00 14:20 20 నిమిషాలు 1139 కి.మీ 2 1
21 ఏలూరు (EE) 15:07 15:09 2 నిమిషాలు 1198 కి.మీ 2 1
22 తాడేపల్లి గూడెం  (TDD) 15:38 15:40 2 నిమిషాలు 1246 కి.మీ 2 1
23 నిడదవోలు జంక్షన్  (NDD) 15:58 16:00 2 నిమిషాలు 1266 కి.మీ 2 1
24 రాజమండ్రి  (RJY) 16:39 16:41 2 నిమిషాలు 1288 కి.మీ 2 1
25 సామర్లకోట జంక్షన్  (SLO) 17:18 17:20 2 నిమిషాలు 1338 కి.మీ 2 1
26 తుని  (TUNI) 17:57 17:59 2 నిమిషాలు 1392 కి.మీ 2 1
27 అనకాపల్లి  (AKP) 19:28 19:30 2 నిమిషాలు 1456 కి.మీ 2 1
28 విశాఖపట్నం (VSKP) 21:00 21:20 20 నిమిషాలు 1489 కి.మీ 2 1
29 విజయనగరం జంక్షన్  (VZM) 22:15 22:20 5 నిమిషాలు 1550 కి.మీ 2 1
30 శ్రీకాకుళం రోడ్డు  (CHE) 23:15 23:17 2 నిమిషాలు 1619 కి.మీ 2 1
31 పలాస  (PSA) 00:20 00:22 2 నిమిషాలు 1692 కి.మీ 3 1
32 సోంపేట  (SPT) 00:45 00:47 2 నిమిషాలు 1724 కి.మీ 3 1
33 ఇఛ్ఛాపురం  (IPM) 01:01 01:03 2 నిమిషాలు 1742 కి.మీ 3 1
34 బ్రహ్మపూర్  (BAM) 01:25 01:35 10 నిమిషాలు 1766 కి.మీ 3 1
35 చత్రపూర్  (CAP) 01:51 01:53 2 నిమిషాలు 1788 కి.మీ 3 1
36 బలుగన్ (BALU) 02:36 02:38 2 నిమిషాలు 1842 కి.మీ 3 1
కుర్దా రోడ్డు జంక్షన్ (KUR) 03:50 03:55 5 నిమిషాలు 1913 కి.మీ 3 1
38 భువనేశ్వర్ (BBS) 04:25 గమ్యస్థానం 0 1932 కి.మీ 3 1

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-07. Retrieved 2016-05-26.
  3. http://www.cr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&id=0,4,268&dcd=3450&did=146124024373797224C5BC54A57799AFD2002DDF4DA1F.web103
  4. కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో భారీ దోపిడీ[permanent dead link]
  5. "కోణార్క్ ఎక్స్ ప్రెస్ – అర్థరాత్రి హత్య". Archived from the original on 2013-05-20. Retrieved 2016-05-26.
  6. లారీని ఢీకొట్టిన కోణార్క్ ఎక్స్ ప్రెస్[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]