పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషను
పాలక్కాడ్ జంక్షన్ Palakkad Junction പാലക്കാട് ജംക്ഷൻ | |
---|---|
ప్రాంతీయ రైలు, లైట్ రైలు , కమ్యూటర్ రైలు స్టేషను. | |
సాధారణ సమాచారం | |
Location | ఒలవక్కోడే, పాలక్కాడ్ జిల్లా, కేరళ భారతదేశం |
Coordinates | 10°48′04″N 76°38′20″E / 10.801°N 76.639°E |
Elevation | 84 మీటర్లు (276 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | జోలార్‌పేట–షోరనూర్ రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 5 |
పట్టాలు | 17 |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | PGT |
జోన్లు | దక్షిణ రైల్వే జోన్ |
డివిజన్లు | పాలక్కాడ్ రైల్వే డివిజను |
విద్యుత్ లైను | ఉంది |
ప్రయాణికులు | |
ప్రయాణీకులు () | 11,074 per day[1] |
సేలం-పాలక్కాడ్ రైలు మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాలక్కాడ్ జంక్షన్ (గతంలో ఓలావక్కోడ్ జంక్షన్, స్టేషను కోడ్: పిజిటి) అని పిలుస్తారు) భారతదేశం లోని కేరళ రాష్ట్రంలో, రైల్వే స్టేషను పాలక్కాడ్ నగరంలో ఉంది. భారత రైల్వే క్యాటరింగ్ అండ్ పర్యాటకం కార్పొరేషన్ నిర్వహించిన సర్వే ప్రకారం పాలక్కాడ్ జంక్షన్ అనేది కేరళ రాష్ట్రంలో పరిశుభ్రమైన రైల్వే స్టేషను.
స్థానం
[మార్చు]ఈ స్టేషను పాలక్కాడ్ కే ఎస్ ఆర్ టి సి బస్ స్టాండ్ నుండి 4 కిలోమీటర్ల (2.5 మైళ్ళు) దూరంలో ఉంది. ఓలావక్కోడ్ అనేది పాలక్కాడ్‌కు (సెటిలైట్) ఉపగ్రహ పట్టణం. ఇది ఎన్ హెచ్ 213 లో ఉంది, ఇది పాలక్కాడ్ కొజ్హికోడ్ లను కలుపుతుంది. ఈ స్టేషను పాలక్కాడ్ రైల్వే డివిజనులో ఉంది. ఇది భారత రైల్వే యొక్క దక్షిణ రైల్వే జోన్ యొక్క ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఒకటి.[2]
రైలు మార్గములు
[మార్చు]పాలక్కాడ్ జంక్షన్ కోయంబత్తూర్-షోరనూర్ రైలు మాగ్రములో ఉంది. ఈ స్టేషను పాలక్కాడ్-పొల్లాచి రైలు మార్గం కోసం ముగింపు స్థానం. నగరంలో పనిచేస్తున్న ఇతర స్టేషను పాలక్కాడ్ టౌన్ రైల్వే స్టేషను.
సదుపాయములు
[మార్చు]పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషను ఐదు ప్లాట్ ఫారములు కలిగి ఉంది. ప్లాట్ ఫారములు 1, 2, 3 షోరనూర్, త్రిసూర్, పాలక్కాడ్ టౌన్ వైపు వెళ్లే రైళ్లకు ఉపయోగించబడుతున్నాయి. అయితే, ప్లాట్ ఫారములు 4,5 ప్రధానంగా పోదనూర్ వైపు వెళ్లే రైళ్లకు ఉపయోగిస్తారు.
పాలక్కాడ్ రైల్వే జంక్షన్ యొక్క కార్యాచరణ సామర్థ్యం, ఇది కేరళకు ఒక ప్రవేశ ద్వారంగా పనిచేస్తుంది, యార్డ్ పునర్నిర్మాణం, ఇతర ఆధునికీకరణ పనులు పూర్తిచేయడంతో ఇది మెరుగుపడింది. ప్రముఖమైన రైలుమార్గం రిలే ఇంటర్లాకింగ్ వ్యవస్థను భర్తీ చేసే ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ కూడా పూర్తయింది.
పొల్లాచి జంక్షన్ నుండి రైళ్ళు ఇక్కడికి చేరుకున్న తరువాత జంక్షన్‌లో రైలు ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతుంది.
పాలక్కాడ్ జంక్షన్ స్టేషన్లో మంచి ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ స్టేషను కూడా మంచి పార్కింగ్ సౌకర్యం కలిగి ఉంది.
మెమో షెడ్
[మార్చు]షోరనూర్, ఈరోడ్ మధ్య నడుస్తున్న సబర్బన్ రైళ్ళను నిర్వహించడానికి ఈ స్టేషన్లో పనిచేస్తున్న ఒక మెమో షెడ్ కూడా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Categorisation of Stations - Palakkad Division" (PDF). Southern Railway Zone - Indian Railways. Retrieved 21 September 2018.
- ↑ "Southern Railway - Gateway of South India".
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- Articles using Infobox station with markup inside name
- Pages with no open date in Infobox station
- Pages using infobox station with unknown parameters
- Commons category link is the pagename
- పాలక్కాడ్ జిల్లా రైల్వే స్టేషన్లు
- కేరళ రైల్వే జంక్షన్ స్టేషన్లు
- పాలక్కాడ్ రైల్వే డివిజను
- దక్షిణ రైల్వే స్టేషన్లు
- కేరళ రైల్వే స్టేషన్లు