Jump to content

కావేరి రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 11°21′03″N 77°45′39″E / 11.350763°N 77.760825°E / 11.350763; 77.760825
వికీపీడియా నుండి
కావేరి
Kaveri
పల్లిపాలయం, తమిళనాడు సమీపంలో ఉన్న కావేరి నదిపై రైలు క్రూయిస్
General information
ప్రదేశంకావేరి రైల్వే స్టేషను, పల్లిపాలయం, తమిళనాడు
లైన్లుజోలార్‌పేట–షోరనూర్ రైలు మార్గము
ప్లాట్‌ఫాములు2
ట్రాకులు4
Construction
Structure typeప్రామాణిక ఆన్-గ్రౌండ్ స్టేషను
Parkingఉంది
Bicycle facilitiesలేదు
AccessibleHandicapped/disabled access
Other information
స్టేషన్ కోడ్CV
Fare zoneదక్షిణ రైల్వే
History
Electrifiedఅవును
Previous namesమద్రాస్ , సదరన్ మరాఠా రైల్వే



కావేరి రైల్వే స్టేషను తమిళనాడు లోని నమక్కల్ జిల్లాలో పల్లిపాలయంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. దీనిని కావేరి రైల్వే స్టేషన్ లేదా కావేరి ఆర్ఎస్ అని కూడా పిలుస్తారు. కావేరి నదికి సమీపంలో ఉన్న కారణంగా ఈ పేరు పొందింది. ఈ స్టేషనును దాని కోడ్ ద్వారా 'CV' అని అధికారికంగా కూడా పిలుస్తారు.

ఇది చెన్నై సెంట్రల్ - త్రివేండ్రం రైలు మార్గము విభాగంలో ఈరోడ్ జంక్షన్ , సేలం జంక్షన్ మధ్య వస్తుంది. ఇది ఈరోడ్ నగరానికి సమీపంలో ఉంది. ఇది సేలం రైల్వే డివిజను లోని రద్దీగా ఉండే చెన్నై-త్రివేండ్రం రైలు మార్గములో ఉంది. కావేరి రైల్వే స్టేషను భారత రైల్వే యొక్క చెన్నై ప్రధాన కార్యాలయం గల దక్షిణ రైల్వే చేత నడుపబడుతోంది. ఈరోడ్ జంక్షన్ రైల్వే స్టేషను కోసం ఈ స్టేషనును షటిల్ స్టేషనుగా ఉపయోగిస్తున్నారు.

ఈరోడ్ జంక్షన్ , సేలం జంక్షన్ మధ్య నడుస్తున్న అన్ని ప్యాసింజర్ రైళ్ళు ఇక్కడ ఆగుతాయి.[1]

మూలాలు

[మార్చు]
  1. "Kaveri/CV Railway Station". Indian Railway Info. Archived from the original on 2011-08-18. Retrieved 2011-10-02.

ఇవి కూడా చూడండి

[మార్చు]

11°21′03″N 77°45′39″E / 11.350763°N 77.760825°E / 11.350763; 77.760825