Jump to content

ఇరుగూర్ జంక్షన్ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 11°01′00″N 77°04′07″E / 11.0166°N 77.0685°E / 11.0166; 77.0685
వికీపీడియా నుండి
ఇరుగూర్ జంక్షన్
Irugur Junction
భారతీయ రైల్వే స్టేషను
General information
Locationఇరుగూర్ , కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు, భారతదేశం
 India
Coordinates11°01′00″N 77°04′07″E / 11.0166°N 77.0685°E / 11.0166; 77.0685
Elevation296 మీ.
Owned byభారతీయ రైల్వేలు
Line(s)జోలార్‌పేట–షోరనూర్ రైలు మార్గము
Platforms2
Tracks8
Construction
Structure typeభూమి మీద
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
Station codeIGU
జోన్లు దక్షిణ రైల్వే
డివిజన్లు సేలం
Fare zoneదక్షిణ రైల్వే జోన్
History
Electrifiedఅవును



ఇరుగూర్ జంక్షన్ రైల్వే స్టేషను (కోడ్:IGU) భారతదేశం లోని తమిళనాడు లోని, ఇరుగూర్, కోయంబత్తూరు జిల్లా లో ఉన్న ఒక రైల్వే స్టేషను. [1] ఈ స్టేషను రెండు ప్లాట్ ఫారములు కలిగి ఉంది. కోయంబత్తూర్ జంక్షన్-ఈరోడ్ జంక్షన్ ప్రధాన రైలు మార్గములో ఒక జంక్షన్ స్టేషను. ఈ స్టేషను నుండి మెట్టుపాలయం వైపు శాఖా రైలు మార్గముతో అనుసంధానం కలిగి ఉంది.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

 

మూలాలు

[మార్చు]
  1. "Indian Rail Info". Retrieved 28 March 2015.
  2. "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Archived from the original on 3 July 2013. Retrieved 10 January 2019.

బయటి లింకులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]