Jump to content

కారమడాయి రైల్వే స్టేషను

Coordinates: 11°14′21″N 76°57′31″E / 11.2391°N 76.9587°E / 11.2391; 76.9587
వికీపీడియా నుండి
కారమడాయి
காரமடை
Karaimadai
कारमडै
General information
Locationకారమడాయి , కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు, భారతదేశం
Coordinates11°14′21″N 76°57′31″E / 11.2391°N 76.9587°E / 11.2391; 76.9587
Elevation372 metres (1,220 ft)
Systemభారతీయ రైల్వే స్టేషను
Owned byభారతీయ రైల్వేలు
Lineసేలం జంక్షన్-షోరనూర్ జంక్షన్ రైలు మార్గము
Platforms1
Tracks1
Construction
Structure typeభూమి మీద
Other information
Statusపనిచేస్తున్నది
Station codeKAY
జోన్లు దక్షిణ రైల్వే జోన్
డివిజన్లు సేలం
Fare zoneదక్షిణ రైల్వే జోన్
History
Electrifiedసింగిల్ ఎలక్ట్రిక్ లైన్
Location
పటం


కారమడాయి రైల్వే స్టేషను కారమడాయి, తమిళనాడు, భారతదేశం యొక్క కోయంబత్తూరు శివారుల్లోని ఒక స్టేషను. ఇది పెరియనాయకంపలయం, మెట్టుపాలయం మధ్య నెలకొని ఉంది.[1]

కారమడాయిలో ప్రయాణీకుల రైళ్లు

[మార్చు]

ఈ క్రింది రైళ్ళు స్టేషను వద్ద ఆగుతాయి.[2]

రైలు నం ట్రైన్ పేరు గమ్యం వర్గం ఫ్రీక్వెన్సీ
12672 నీలగిరి ఎక్స్‌ప్రెస్ చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
56145 కోయంబత్తూరు ప్యాసింజర్ కోయంబత్తూరు ప్యాసింజర్ ప్రతిరోజు
56147 కోయంబత్తూరు ప్యాసింజర్ కోయంబత్తూరు ప్యాసింజర్ ప్రతిరోజు
56149 కోయంబత్తూరు ప్యాసింజర్ కోయంబత్తూరు ప్యాసింజర్ ప్రతిరోజు
56151 కోయంబత్తూరు ప్యాసింజర్ కోయంబత్తూరు ప్యాసింజర్ ప్రతిరోజు
56136 ఊటీ ప్యాసింజర్[2] ఊటీ టాయ్ రైలు ప్రతిరోజు

మూలాలు

[మార్చు]
  1. "Karaimadai". Archived from the original on 2018-06-12. Retrieved 2019-01-10.
  2. 2.0 2.1 "Departures from MTP/Mettupalayam". IndiaRailInfo.com. Archived from the original on 2018-06-12. Retrieved 2019-01-10.

ఇవి కూడా చూడండి

[మార్చు]