ఉదగమండలం రైల్వే స్టేషను
స్వరూపం
(ఊటీ రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
ఉదగమండలం | |||||
|---|---|---|---|---|---|
| General information | |||||
| Location | Salem భారతదేశం | ||||
| Coordinates | 11°24′19″N 76°41′46″E / 11.4053°N 76.6962°E | ||||
| Elevation | 2,200 metres (7,200 ft) | ||||
| System | సాధారణ రైలు | ||||
| Owned by | భారతీయ రైల్వేలు | ||||
| Operated by | దక్షిణ రైల్వే | ||||
| Line | నీలగిరి పర్వత రైల్వే | ||||
| Platforms | 2[1] | ||||
| Tracks | 3 | ||||
| Connections | బస్సు | ||||
| Construction | |||||
| Structure type | At-grade | ||||
| Parking | ఉంది | ||||
| Bicycle facilities | ఉంది | ||||
| Other information | |||||
| Station code | UAM | ||||
| Fare zone | భారతీయ రైల్వేలు | ||||
| History | |||||
| Opened | 1908 | ||||
| |||||
ఉదగమండలం రైల్వే స్టేషను (ఊటీ రైల్వే స్టేషన్) అనేది తమిళనాడు రాష్ట్రం, ఊటీలో ఉన్న రైల్వే స్టేషను.[2] నీలగిరి మౌంటైన్ రైల్వేలో భాగంగా ఉన్న ఈ రైల్వే స్టేషను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.[3]
చరిత్ర
[మార్చు]నీలగిరి మౌంటైన్ రైలు మార్గాన్ని ఉదగమండలం వరకు పొడిగించినప్పుడు 1908లో ఈ రైల్వే స్టేషను ప్రారంభించబడింది.[2] ఉదగమండలం రైల్వే కోడ్ UAM.[4] హెరిటేజ్ నీలగిరి మౌంటైన్ రైలు నీలగిరి పర్వతాల దిగువన ఉన్న కోయంబత్తూర్‌లోని మెట్టుపాళయం పట్టణానికి వెళ్ళడానికి దాదాపు రెండు గంటల ప్రయాణం పడుతుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Indiarailinfo - UAM". Indiarailinfo. Retrieved 2022-11-19.
- ↑ 2.0 2.1 Correspondent, Special (16 October 2006). "Ooty celebrates Mountain Railway Day". The Hindu. Archived from the original on 28 January 2008. Retrieved 2022-11-19.
{{cite news}}:|last=has generic name (help) - ↑ Vydhianathan, S. (12 October 2008). "Celebrations to mark centenary of Nilgiri Mountain Railway". The Hindu. Archived from the original on 15 October 2008. Retrieved 2022-11-19.
- ↑ 4.0 4.1 Nilgiri Mountain Railway time table
బయటి లింకులు
[మార్చు]
Media related to ఉదగమండలం రైల్వే స్టేషను at Wikimedia Commons