కోయంబత్తూర్ ఉత్తర జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోయంబత్తూర్ ఉత్తర జంక్షన్
Coimbatore North
ఎక్స్‌ప్రెస్‌ రైలు, ప్రయాణీకుల రైలు, కమ్యూటర్ రైలు స్టేషను.
North coimbatore railway yard.jpg
స్టేషన్ గణాంకాలు
చిరునామాశివానంద కాలనీ, టాటాబాద్, కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు, భారతదేశం
భౌగోళికాంశాలు11°01′13″N 76°57′17″E / 11.020162°N 76.954641°E / 11.020162; 76.954641
ఎత్తు433 మీటర్లు (1,421 అ.)
మార్గములు (లైన్స్)జోలార్‌పేట–షోరనూర్ రైలు మార్గము
కోయంబత్తూరు-మెట్టుపాళయం రైలు మార్గము
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
సైకిలు సౌకర్యాలుఉంది
ఇతర సమాచారం
విద్యుదీకరణఅవును
అందుబాటుHandicapped/disabled access
స్టేషన్ కోడ్CBF
జోన్లు దక్షిణ రైల్వే జోన్
డివిజన్లు సేలం
స్టేషన్ స్థితిపనిచేస్తున్నదికోయంబత్తూర్ ఉత్తర జంక్షన్ (స్టేషన్ కోడ్: CBF) లేదా వడోకోవై భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు[1] లో ఉన్న ఒక రైల్వే జంక్షన్. మెట్టుపాలయంకు రైలు మార్గము ఇక్కడ నుండి ఊటీ శాఖా మార్గములకు వెళ్లవచ్చును. కోయంబత్తూర్ జంక్షన్ కోసం రద్దీ తగ్గించడానికి, ఒక ఉపగ్రహ స్టేషనుగా తయారు చేయడానికి అభివృద్ధి చేయడానికి సలహాలు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]


మూలాలు[మార్చు]

  1. "Trains to be diverted near Coimbatore". The Hindu. Chennai, India. 26 January 2004. Retrieved 2013-06-27.

బయటి లింకులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

Coordinates: 11°01′08″N 76°57′18″E / 11.018847°N 76.95513°E / 11.018847; 76.95513