మెట్టుపాలయం రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెట్టుపాలయం
Mettupalayam
భారతీయ రైల్వే స్టేషను
Niltrain.JPG
మెట్టుపాలయం స్టేషన్లో ఊటీ ప్యాసింజర్ (బొమ్మ రైలు)
స్టేషన్ గణాంకాలు
చిరునామామెట్టుపాలయం కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు, భారతదేశం
తమిళనాడు, భారతదేశం
భౌగోళికాంశాలు11°17′56″N 76°56′08″E / 11.2989°N 76.9355°E / 11.2989; 76.9355Coordinates: 11°17′56″N 76°56′08″E / 11.2989°N 76.9355°E / 11.2989; 76.9355
మార్గములు (లైన్స్)కోయంబత్తూరు-మెట్టుపాలయం రైలు మార్గము
నీలగిరి పర్వత రైల్వే
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
ఇతర సమాచారం
విద్యుదీకరణఅవును
స్టేషన్ కోడ్MTP
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఫేర్ జోన్దక్షిణ రైల్వే జోన్


మెట్టుపాలయం రైల్వే స్టేషను , తమిళనాడు లోని కోయంబత్తూరు జిల్లా శివారులో ఉన్న ఒక రైలు స్టేషను. దీని రైల్వే కోడ్ MTP. ఇది కోయంబత్తూరు జిల్లాలో ఉన్న ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఒకటి. [1] నీలగిరి పర్వత రైల్వే ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఈ స్టేషనును భారతీయ రైల్వే యొక్క దక్షిణ రైల్వే జోన్ సేలం నిర్వహిస్తుంది.

రైళ్లు ప్రారంభాలు[మార్చు]

ఈ క్రింది రైళ్ళు ఈ స్టేషన్ వద్ద ఆగుతాయి:[2]

రైలు నం ట్రైన్ పేరు గమ్యం వర్గం ఫ్రీక్వెన్సీ
12672 నీలగిరి ఎక్స్‌ప్రెస్ చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
56145 కోయంబత్తూరు ప్యాసింజర్ కోయంబత్తూరు ప్యాసింజర్ ప్రతిరోజు
56147 కోయంబత్తూరు ప్యాసింజర్ కోయంబత్తూరు ప్యాసింజర్ ప్రతిరోజు
56149 కోయంబత్తూరు ప్యాసింజర్ కోయంబత్తూరు ప్యాసింజర్ ప్రతిరోజు
56151 కోయంబత్తూరు ప్యాసింజర్ కోయంబత్తూరు ప్యాసింజర్ ప్రతిరోజు
56136 ఊటీ ప్యాసింజర్[2] ఊటీ టాయ్ రైలు ప్రతిరోజు

ఇవి కూడా చూడండి[మార్చు]

ఊటీ టాయ్ రైలు

మూలాలు[మార్చు]

  1. Palaniappan, V.S. (15 March 2012). "Associations demand extra coaches in Coimbatore – Mettupalayam train". The Hindu.
  2. 2.0 2.1 "Departures from MTP/Mettupalayam". IndiaRailInfo.com. Archived from the original on 2018-06-12. Retrieved 2019-01-10.