వీరపాండి రోడ్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరపాండి రోడ్
Virapandy Road
భారతీయ రైల్వేల స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామావీరపాండి రోడ్, అరియనూర్,తమిళనాడు, భారతదేశం
భౌగోళికాంశాలు11°35′48.4″N 78°04′27.7″E / 11.596778°N 78.074361°E / 11.596778; 78.074361Coordinates: 11°35′48.4″N 78°04′27.7″E / 11.596778°N 78.074361°E / 11.596778; 78.074361
ఎత్తు270 metres (890 ft)
మార్గములు (లైన్స్)సేలం జంక్షన్-షోరనూర్ జంక్షన్ రైలు మార్గము
నిర్మాణ రకంభూమి మీద
ట్రాక్స్2
ఇతర సమాచారం
విద్యుదీకరణడబుల్ ఎలక్ట్రికల్ రైలు మార్గము
స్టేషన్ కోడ్VRPD
జోన్లు దక్షిణ రైల్వే
డివిజన్లు సేలం
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఫేర్ జోన్దక్షిణ రైల్వే జోన్వీరపాండి రోడ్ రైల్వే స్టేషను సేలం జంక్షన్-ఈరోడ్ జంక్షన్ రైలు మార్గము లోని డబుల్ ఎలక్ట్రిఫైడ్ మార్గములో ఉంది. [1] ఇక్కడ ప్యాసింజర్ రైళ్ళు మాత్రమే ఆగుతాయి. ఇక్కడ నుండి ప్రజలు ఈరోడ్, మెట్టూర్ డ్యాం, జోలార్‌పేట, కోయంబత్తూర్, సేలం నకు రైలు ద్వారా వెళ్ళవచ్చు.

మూలాలు[మార్చు]

  1. "Virapandy Road Railway Station VRPD". April 2018. Archived from the original on 2018-07-08. Retrieved 2019-01-10.

ఇవి కూడా చూడండి[మార్చు]