గాంధీ హిల్, విజయవాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాంధీ హిల్
240 px
గాంధీ హిల్, విజయవాడ నుండి నగరం యొక్క దృశ్యం
స్థానమువిజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంIndia
అక్షాంశరేఖాంశాలు16°31′11″N 80°37′00″E / 16.5198°N 80.6168°E / 16.5198; 80.6168Coordinates: 16°31′11″N 80°37′00″E / 16.5198°N 80.6168°E / 16.5198; 80.6168

విజయవాడలోని గాంధీ హిల్ (ఎత్తు 500 అడుగులు (150 మీ)) తారాపేట ప్రాంతంలో విజయవాడ రైల్వే స్టేషను వెనుక ఉన్నది. ఈ కొండపై నిర్మించిన ఒక మహాత్మా గాంధీ మెమోరియల్, ఏడు స్తూపాలను కలిగినది దేశంలో మొదటిది. ఈ కొండ కూడా గాంధీ పేరుతో ప్రసిద్ధి చెందింది. [1][2] ఈ కొండ గతంలో ఒఆర్‌ఆర్ కొండ అని పిలువబడింది.[3]

స్మారక చిహ్నం[మార్చు]

గాంధీ మెమోరియల్ స్థూపం
గాంధీ కొండ వద్ద గాంధీ విగ్రహంపై శాసనాలు.

మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర పోరాటంలో ఒక స్మారక చిహ్నంగా భావిస్తారు, దేశపు పిత మహాత్మా గాంధీకి ప్రణమిల్లుతారు. గాంధీ హిల్ మెమోరియల్ నందు గాంధీ ఉల్లేఖనాల శాసనాలను కలిగి ఉన్న ఒక రాతి స్లాబ్ ఉంది. ఇక్కడ లైబ్రరీ సౌకర్యం, ప్లానిటోరియం కలిగి ఉంది. జాతిపితకి సంబంధించి ఒక ప్రదర్శనను కూడా అందిస్తుంది. 6 అక్టోబర్ 1968 న, 52 అడుగుల (16 మీటర్లు) పొడవు గల ఒక స్తూపం భారత మాజీ రాష్ట్రపతి డా. జాకీర్ హుస్సేన్ చేత ఆవిష్కరించబడింది. అదేవిధంగా ఏడు పొడవైన స్తంభాలు కూడా ఉన్నాయి, ప్రతి స్థంభం 150 మీ (490 అడుగులు) పొడవైనది. [2][4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Places in vijayawada". touristlink. Archived from the original on 14 జూలై 2014. Retrieved 12 June 2014. Check date values in: |archive-date= (help)
  2. 2.0 2.1 "Overview of hill". vijayawadaonline portal. Retrieved 12 June 2014.
  3. "Information about Gandhi Hill". mapsofindia. Retrieved 12 June 2014.
  4. "Statues and structures on the hill". journeymart. Retrieved 12 June 2014.