బుడమేరు కాలువ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బుడమేరు కృష్ణా జిల్లాలో గల ఒక నది.[1] ఈ నది మైలవరం సమీపంలోని కొండలపై పుట్టి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఈ నదిని విజయవాడ దుఖః దాయినిగా చెప్పవచ్చు.[2][3] ఈ నది యొక్క వరదలను నివారించడానికి వెలగలేరు గ్రామం వద్ద డ్యాం నిర్మించారు. ఈ డ్యాం నుండి ఒక కాలువను నిర్మించారు. ఈ కాలువ బుడమేరు డైవర్సన్ ఛానల్ (బిడిసి) గా పిలువబడుతుంది. ఈ కాలువ వెలగలేరు నుండి ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది యొక్క పై ప్రవాహం నకు కలుపబడుతుంది.

మూలాలు[మార్చు]

  1. "ఈసారి 'పట్టి' పోయాల్సిందే". ఆంధ్రజ్యోతి. 20 June 2016. Archived from the original on 24 జూన్ 2016. Retrieved 30 June 2016.
  2. "Polavaram-Vijayawada Link". Water Resources Information System of India. Archived from the original on 19 అక్టోబర్ 2014. Retrieved 19 October 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  3. Ramana Rao, G.V. (9 September 2008). "'Sorrow of Vijayawada' continues to play havoc spotlight". The Hindu. Retrieved 19 October 2014.