చర్చ:బుడమేరు కాలువ
Appearance
సహాయం అందించబడింది
- బుడమేరు అనెది నది అయితే కృష్ణా నది లాగా బుడమేరు నది అని పేరు మార్చాలి. లేదా బుడమేరు వాగు గా అయినా మార్చాలి.--Vin09 (చర్చ) 06:52, 30 జూన్ 2016 (UTC)
- ఆంగ్ల వికీలో కూడా Budameru అనే వ్యాసం ఉన్నది. కానీ Budameru river అని లేదు. మార్చాలంటే మనం మార్చవచ్చు.--కె.వెంకటరమణ⇒చర్చ 11:35, 1 జూలై 2016 (UTC)
- @Kvr.lohith:ఇప్పుడు చూడండి. rivulet అంటే చిన్న నది, ఇది కొంత దూరం తర్వాత, వాగుగా మారుతుంది.--Vin09 (talk) 11:40, 1 జూలై 2016 (UTC)
- ఆంగ్లవికీ మరియు మరికొన్ని లింకుల ఆధారంగా ఈ వ్యాసం యొక్క పేరును బుడమేరు కాలువ గా మార్చితిని.--కె.వెంకటరమణ⇒చర్చ 12:20, 1 జూలై 2016 (UTC)