ఒన్ టౌన్, విజయవాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒన్ టౌన్, విజయవాడ
పరిసరాలు
ఒన్ టౌన్, విజయవాడ is located in Andhra Pradesh
ఒన్ టౌన్, విజయవాడ
ఒన్ టౌన్, విజయవాడ
Location in Andhra Pradesh, India
నిర్దేశాంకాలు: 16°30′40″N 80°38′24″E / 16.511°N 80.64°E / 16.511; 80.64Coordinates: 16°30′40″N 80°38′24″E / 16.511°N 80.64°E / 16.511; 80.64
Countryభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
మెట్రోవిజయవాడ
భాషలు
 • అధికారతెలుగు
కాలమానంUTC+5:30 (IST)

ఒన్ టౌన్ (లేదా వన్-టౌన్) విజయవాడ నగరం యొక్క వాణిజ్య ప్రాంతం.[1] ఇది నగరం యొక్క ఓల్డ్ టౌన్ ప్రాంతం యొక్క భాగం.[2] అర్జున వీధి, ఇస్లాంపేట, జెండాచెట్టు సెంటర్, కంసాలిపేట, రాజరాజేశ్వరిపేట, కొత్తపేట, అజిత్‌సింగ్ నగర్, వించిపేట మొదలైనవి వన్ టౌన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు.[3][4]

ఒన్ టౌన్ పోలీస్ స్టేషను ఈ ప్రాంతంలో దాని అధికార పరిధిని కలిగి ఉంది.[5] ఆర్కియాలజికల్ సర్వే అఫ్ ఇండియా కార్యాలయం, అక్కన్న మాదన్న గుహలు, గోసాల ఈ ప్రాంతంలోని కొన్ని ముఖ్యమైన నిర్మాణాలుగా ఉన్నాయి.[6]

మూలాలు[మార్చు]

  1. Sundarayya, Puccalapalli (1972-01-01). Telangana People's Struggle and Its Lessons (in ఇంగ్లీష్). Foundation Books. p. 40. ISBN 9788175963160.
  2. "Several areas in Vijayawada old city flooded". The Hindu (in ఇంగ్లీష్). 2009-08-25. ISSN 0971-751X. Retrieved 2016-05-21.
  3. Deepthi Nandan Reddy, J (9 June 2014). "Residents of One Town in Vijayawada Worst-hit". The New Indian Express. Vijayawada. Retrieved 28 February 2016.
  4. "Kanaka Durga flyover works gain momentum". The Hindu (in ఇంగ్లీష్). 2016-05-12. ISSN 0971-751X. Retrieved 2016-05-21.
  5. "Woman held, booty worth Rs. 3.2 lakh recovered". The Hindu (in ఇంగ్లీష్). 2016-05-01. ISSN 0971-751X. Retrieved 2016-05-21.
  6. "Road expansion to hit ASI office". The Hindu (in ఇంగ్లీష్). 2016-04-30. ISSN 0971-751X. Retrieved 2016-05-21.