ఔటర్ రింగు రోడ్డు, అమరావతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఔటర్ రింగు రోడ్డు, అమరావతి
మార్గ సమాచారం
పొడవు:210 km (130 mi)
అమరావతి చుట్టూ రింగురోడ్డు
రహదారి వ్యవస్థ

ఔటర్ రింగ్ రోడ్, అమరావతి (అధికారికంగా: అమరావతి ఔటర్ రింగ్ రోడ్) ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతంలొని ప్రతిపాదిత 210 km (130 mi) రోడ్డు. ఈ రొడ్డు, గుంటూరు మరియు కృష్ణా జిల్లాలో నిర్మితమౌతుంది.[1] ఈ ప్రాజెక్టు, ఫేజ్-VII జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు కింద భారత జాతీయ రహదారుల అథారిటీ వారు కడుతున్నారు.[2]

మూలాలు[మార్చు]

  1. "State Govt to Acquire Land for ORR". Vijayawada: The New Indian Express. 21 December 2015. Retrieved 10 March 2016.
  2. Subba Rao, GVR (7 December 2015). "Road projects: land acquisition to be a daunting task for AP". The Hindu. Vijayawada. Retrieved 3 March 2016.

ఇతర లింకులు[మార్చు]