రాష్ట్ర రహదారి 2 (ఆంధ్ర ప్రదేశ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతీయ రాష్ట్ర రహదారి 2
2

రాష్ట్ర రహదారి 2
Major junctions
పడమర endమాచెర్ల
తూర్పు endగుంటూరు
Location
Statesఆంధ్ర ప్రదేశ్
Primary
destinations
మాచెర్ల, గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు
Highway system

రాష్ట్ర రహదారి 2 భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క రహదారి. ఈ రహదారి గుంటూరు జిల్లాలొని మాచెర్ల వద్ద ప్రారంభమై, గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి గుండా వెళ్ళి గుంటూరు నగరం వద్ద ముగుస్తుంది. ఇది పూర్తిగా గుంటూరు జిల్లాలో కుండా సాగుతుంది.[1] రాష్ట్ర విభజనకి ముందు ఈ రహదారి నార్కెట్‌పల్లిఅద్దంకి–మేరేడ్మెట్ల రహదారిగా ఉండెది.[2][3]

మార్గములొ ముఖ్య గమ్యస్థానాలకు[మార్చు]

మాచెర్ల, గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి మరియు గుంటూరు ఈ మార్గంలో ముఖ్య గమ్యస్థానాలు.[4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Road Maps". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Retrieved 29 February 2016.
  2. "Toll tax collection on State Highway-2 to begin tomorrow". The Hindu. 27 January 2014. Retrieved 17 May 2016.
  3. "Ramky Infra commissions tollway road project in AP". The Hindu Business Line. Retrieved 17 May 2016.
  4. "People May have to Pay More at Toll Plazas in AP". The New Indian Express. 9 April 2015. Retrieved 20 May 2016.

ఇతర లింకులు[మార్చు]