ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల జాబితా గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల మొత్తం పొడవు 14,722 kilometres (9,148 mi)గా ఉంది.[1][2]

జాబితా[మార్చు]

రాష్ట్ర రహదారి సంఖ్య దారి జిల్లా (లు)
రాష్ట్ర రహదారి 2 మాచెర్ల - గురజాల - దాచేపల్లి - పిడుగురాళ్ల - సత్తెనపల్లి - గుంటూరు గుంటూరు
రాష్ట్ర రహదారి 30 అనంతపురం - తాడిపత్రి - బుగ్గ అనంతపురం
రాష్ట్ర రహదారి 31 కడప - రాజంపేట - కొటూరు - రేణిగుంట కడప, చిత్తూరు
రాష్ట్ర రహదారి 34 కదిరి - రాయచోటి - రాజంపేట కడప, అనంతపురం
రాష్ట్ర రహదారి 36 ఒరిస్సా సరిహద్దు - పార్వతీపురం - బొబ్బిలి - రామభద్రపురం - రాజాం - చిలకపాలెం విజయనగరం, శ్రీకాకుళం
రాష్ట్ర రహదారి 37 పార్వతీపురం - వీరఘట్టం - పాలకొండ - శ్రీకాకుళం - కళింగపట్నం విజయనగరం, శ్రీకాకుళం
రాష్ట్ర రహదారి 38 భీమునిపట్నం - అనకాపల్లి - నర్సీపట్నం - దేవీపట్నం విశాఖపట్నం, తూర్పు గోదావరి
రాష్ట్ర రహదారి 39 విశాఖపట్నంశృంగవరపుకోటఅరకు విశాఖపట్నం, విజయనగరం
రాష్ట్ర రహదారి 40 రాజమండ్రిబిక్కవోలుసామర్లకోట తూర్పు గోదావరి
రాష్ట్ర రహదారి 41 చింటూరు జంక్షన్ – రంపచోడవరంరాజమండ్రికోరుకొండమధురపూడిరాజమండ్రి తూర్పు గోదావరి
రాష్ట్ర రహదారి 42 తెలంగాణ సరిహద్దు – జంగారెడ్డిగూడెంకొయ్యలగూడెంతాడేపల్లిగూడెంపాలకొల్లు పశ్చిమ గోదావరి
రాష్ట్ర రహదారి 43 రాష్ట్ర రహదారి 42 జంక్షన్ – చింతలపూడి – విజయరయి – ఏలూరు పశ్చిమ గోదావరి
రాష్ట్ర రహదారి 44 శోభనాద్రిపురంతడికలపూడికామవరపుకోటఏలూరు పశ్చిమ గోదావరి
రాష్ట్ర రహదారి 45 పిడుగురాళ్లనరసారావుపేటచిలకలూరిపేటచీరాల గుంటూరు, ప్రకాశం
రాష్ట్ర రహదారి 48 గుంటూరుపొన్నూరుబాపట్లచీరాల గుంటూరు, ప్రకాశం
రాష్ట్ర రహదారి 50 గుంటూరునరసారావుపేటవినుకొండఆత్మకూరు - కర్నూలు గుంటూరు, కర్నూలు
రాష్ట్ర రహదారి 53 నంద్యాలగిద్దలూరుబెస్తవారిపేటఒంగోలు కర్నూలు, ప్రకాశం
రాష్ట్ర రహదారి 57[3] నెల్లూరుమైపాడు నెల్లూరు, కడప
రాష్ట్ర రహదారి 58 గూడూరురాజంపేట నెల్లూరు, కడప
రాష్ట్ర రహదారి 63 ముదినేపల్లిభీమవరం కృష్ణా, పశ్చిమ గోదావరి
రాష్ట్ర రహదారి 89 మాచెర్లవినుకొండ గుంటూరు

మూలాలు[మార్చు]

  1. "Brief of Roads". Roads and Buildings Department. Government of Andhra Pradesh. మూలం నుండి 12 Jan 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 22 February 2016.
  2. "State Highways in Andhra Pradesh" (PDF). Andhra Pradesh Road Development Corporation. మూలం (PDF) నుండి 20 సెప్టెంబర్ 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 20 Sep 2018.
  3. "Rehabilitation and up gradation of NH-67" (PDF). Ministry of Environment,Forest and Climate Change. National Informatics Centre. Retrieved 26 May 2016.