చర్చ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అయ్యా ! ఇది వరకు నేను వ్రాశిన వ్యాసం [1] ఇది. ఈ వ్యాసం అభివృద్ధి చెందలేదని, దీనిని మొలక అని తొలగించమని పెద్దలు నిర్ణయము మేరకు తొలగించాను. అదే సమాచారమును, అదే పేరుతో కొత్తగా మరో వాడుకరి ఇప్పుడు వికీ తెరమీదకు అనుబంధ పేజీలతో తెచ్చారు. దీనికి సీనియర్ (అతి పెద్ద స్థాయి) వాడుకరులు మాత్రమే దీనికి జవాబు చెప్పండి. JVRKPRASAD (చర్చ) 14:27, 16 మే 2016 (UTC) YesY సహాయం అందించబడింది

క్షమించండి. వ్యాసాన్ని తిరిగి స్థాపించాను. నేను ఎప్పటినుండో రాష్ట్ర రహదారుల్ని విస్తరించాలనుకొంటున్నాను. మీ ప్రాంతంలోని సమాచారాన్ని మూలాలతో చేర్చండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 15:50, 16 మే 2016 (UTC)