రాష్ట్ర రహదారి 40 (ఆంధ్ర ప్రదేశ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ రాష్ట్ర రహదారి 40
40
State Highway 40
ముఖ్యమైన కూడళ్ళు
పడమర చివరరాజమండ్రి
తూర్పు చివరసామర్లకోట
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఆంధ్ర ప్రదేశ్
ప్రాథమిక గమ్యస్థానాలురాజమండ్రి, కడియం, అనపర్తి, బిక్కవోలు, సామర్లకోట
రహదారి వ్యవస్థ

రాష్ట్ర రహదారి 40 భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంనికి చెందిన ఒక రహదారి.[1] ఈ రహదారి తూర్పు గోదావరి జిల్లాలొని రాజమండ్రి వద్ద ప్రారంభమై, కడియం, అనపర్తి, బిక్కవోలు మీదుగా వెళ్ళి సామర్లకోట వద్ద ముగుస్తుంది.[1][2] ఈ రహదారి, పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ప్రాజెక్ట్లో భాగంగా నవీకరింపబడుతుంది.[2]

మార్గములొ ముఖ్య గమ్యస్థానాలకు

[మార్చు]
జిల్లా ముఖ్య గమ్యస్థానాలకు[1]
తూర్పు గోదావరి రాజమండ్రికడియంఅనపర్తిబిక్కవోలుసామర్లకోట

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Road Maps". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 24 డిసెంబరు 2015. Retrieved 29 February 2016.
  2. 2.0 2.1 Raghavendra, V (11 May 2008). "PCPIR project gains momentum". The Hindu. Retrieved 17 May 2016.

ఇతర లింకులు

[మార్చు]