రాష్ట్ర రహదారి 36 (ఆంధ్ర ప్రదేశ్)
Jump to navigation
Jump to search
రాష్ట్ర రహదారి 36 | |
---|---|
Major junctions | |
ఉత్తరం end | ఒరిస్సా సరిహద్దు |
దక్షిణం end | చిలకపాలెం |
Location | |
Country | India |
States | ఆంధ్ర ప్రదేశ్ |
Primary destinations | పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, రాజాం, చిలకపాలెం |
Highway system | |
రాష్ట్ర రహదారి 36 (State Highway 36 (Andhra Pradesh) భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంనికి చెందిన ఒక రహదారి.[1]
దారి[మార్చు]
ఈ రహదారి ఒరిస్సా రాష్ట్ర సరిహద్దులో ప్రారంభమై విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, పొందూరు మీదుగా వెళ్ళి చిలకపాలెం వద్ద ముగుస్తుంది.[1] ఉత్తరంగా ఈ రహదారి ఒరిస్సా రాష్ట్ర రహదారి 5తో అనుసంధానించబడింది. ఇది మార్గమధ్యంలో రామభద్రపురం వద్ద జాతీయ రహదారి 43తో కలుస్తుంది. తూర్పు దక్షిణానికి ఈ రహదారి చిలకపాలెం వద్ద చెన్నై-కోల్‌కతా లను కలిపే జాతీయ రహదారి 16తో కలుస్తుంది.
ప్రముఖమైన ప్రదేశాలు[మార్చు]
ఈ రహదారి సీతానగరంలోని ఎన్.ఎఫ్.సి. చక్కెర కర్మాగారం, బొబ్బిలి లోని పారిశ్రామిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రోత్ సెంటర్, బాడంగిలోని ఎయిర్ స్ట్రిప్ లను మార్గంలో కలుపుతుంది.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "Road Maps". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 24 డిసెంబరు 2015. Retrieved 29 February 2016.