బుగ్గ (గ్రామం)
Jump to navigation
Jump to search
బుగ్గ | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°17′N 79°36′E / 13.29°N 79.60°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | నాగలాపురం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
- బుగ్గ తిరుపతి జిల్లా, నాగలాపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది తిరుపతికి 56 కి.మి దూరములోనూ, నాగలాపురానికి 5 కి.మి దూరంలో ఉంది. బుగ్గ గ్రామం. కుశస్థలీ నది ఒడ్డున ఉంది. ఇక్కడ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది.
- ఇక్కడి ప్రసిద్ధ బుగ్గ దేవాలయాన్ని స్పెయిన్ దేశ యువరాజు ఫిలిప్ డీ బార్ బాన్ తో కూడిన బృందం, 2013 డిసెంబరు 30 నాడు, రహస్యంగా దర్శించుకుంది. కంచి పీఠాధిపతి చెప్పగా వీరు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు తెలిసింది.