Jump to content

పటమట

అక్షాంశ రేఖాంశాలు: 16°30′N 80°40′E / 16.500°N 80.667°E / 16.500; 80.667
వికీపీడియా నుండి
పటమట
పరిసరాలు
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా జిల్లా
నగరంవిజయవాడ
వార్డు12
Languages
 • Officialతెలుగు
PIN
520010
Vehicle registrationAP-16

పటమట భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ యొక్క ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతం. [1] ఇది విజయవాడ నగర పాలక సంస్థ 12 వ వార్డ్ పరిధిలో ఉంది. ప్రస్తుతం కార్పొరేటర్ కొత్త రామాదేవి. [2] ఇది స్త్రీ అభ్యర్థికి ఒక రిజర్వు చేసిన వార్డ్‌గా ఉంది. [3]

ప్రముఖులు

[మార్చు]
బసవరాజు అప్పారావు-(1894 -1933) కవి.
  • బసవరాజు అప్పారావు -(1894 - 1933) కవి. భావకవితాయుగంలోని కవుల్లో ఒకనిగా ఆయన తెలుగు సాహిత్యంలో ముఖ్య స్థానాన్ని పొందారు. పటమట గ్రామంలో, 13 - 12 - 1894 డిసెంబరు 13న జన్మించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Patamata tops list in registrations in city". The Hindu (in Indian English). 1 December 2015. Retrieved 1 July 2016.
  2. "Ward Profile | Vijayawada Municipal Corporation". vijayawada.cdma.ap.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 28 మే 2017. Retrieved 23 May 2017.
  3. "radesh Elected Corporators List, 2014" (PDF). Andhra Pradesh State Election Commission. p. 1. Archived from the original (PDF) on 12 జూలై 2017. Retrieved 23 May 2017.

16°30′N 80°40′E / 16.500°N 80.667°E / 16.500; 80.667

"https://te.wikipedia.org/w/index.php?title=పటమట&oldid=3277734" నుండి వెలికితీశారు