పండిట్ నెహ్రూ బస్ స్టేషన్
Appearance
పండిత నెహ్రూ బస్ స్టేషన్ | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | విజయవాడ, క్రిష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
యజమాన్యం | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం |
నిర్వహించువారు | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | VJA |
పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ నగరంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన బస్ స్టేషన్.[1] ఈ బస్ స్టేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని ఒక పెద్ద బస్ స్టేషన్. దీనిని తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అందురు.[2]
నిర్మాణం, సేవలు
[మార్చు]డెకన్ క్వీన్, నిజాం రాష్ట్ర రైలు - రొడ్దు రవాణా విభాగమునకు చెందిన బస్ ఈ స్టేషన్ లో ఉంది.[3]
మూలాలు
[మార్చు]వికీమీడియా కామన్స్లో Pandit Nehru Bus Stationకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- ↑ "Bus stations across AP to be linked to PNBS". The Hindu (in Indian English). 2 January 2016. Retrieved 20 January 2016.
- ↑ "Heritage activists See Red Over Nizam Era Bus". The New Indian Express. Archived from the original on 2016-06-04. Retrieved 2016-05-16.
- ↑ "Call to preserve 'Deccan Queen' for posterity - Times of India". The Times of India. Vijayawada. 27 December 2015. Retrieved 20 January 2016.