తెనాలి బస్ స్టేషన్
స్వరూపం
తెనాలి బస్ స్టేషన్ | |||||
|---|---|---|---|---|---|
తెనాలి బస్ స్టేషన్తె లొ తెనాలి-విజయవాడ బస్సు | |||||
| General information | |||||
| Location | తెనాలి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ భారత దేశము | ||||
| Owned by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | ||||
| Operated by | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ | ||||
| Construction | |||||
| Structure type | ప్రామాణిక ( నేలమీద ) | ||||
| Other information | |||||
| Station code | TNL | ||||
| |||||
తెనాలి బస్ స్టేషన్, తెనాలి నగరాంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన బస్ స్టేషన్.[1] ఈ బస్ స్టేషన్ కి బస్సుల నిలుపుట, నిర్వహణ కొరకు డిపో కూడా ఉంది.[2][3] ఈ బస్ స్టేషన్, తెలంగాణ, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలకు కూడా బస్సులను నడుపుతుంది.[4]
సాధించిన అవార్డులు
[మార్చు]2005-06 ఉత్తమ డ్రైవరు గా, తెనాలి డిపోకి చెందిన టి.శౌరి ఎంపిక అయ్యాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Bus Stations in Districts". Andhra Pradesh State Road Transport Corporation. Archived from the original on 22 మార్చి 2016. Retrieved 8 March 2016.
{{cite web}}: More than one of|archivedate=and|archive-date=specified (help); More than one of|archiveurl=and|archive-url=specified (help) - ↑ "Depot Name". APSRTC. Archived from the original on 9 మార్చి 2016. Retrieved 15 March 2016.
{{cite web}}: More than one of|archivedate=and|archive-date=specified (help); More than one of|archiveurl=and|archive-url=specified (help) - ↑ Susarla, Ramesh (11 September 2006). "Ponnur RTC depot on way out?". The Hindu. Retrieved 15 March 2016.
- ↑ "New Guntur-Hyderabad bus service inaugurated". The Hindu. Guntur. 28 January 2008. Retrieved 21 March 2016.
- ↑ "Awards given to RTC drivers". The Hindu. 24 January 2007. Retrieved 15 March 2016.
