Jump to content

మద్దిలపాలెం బస్ స్టేషన్

అక్షాంశ రేఖాంశాలు: 17°44′10″N 83°19′15″E / 17.73611°N 83.32083°E / 17.73611; 83.32083
వికీపీడియా నుండి
మద్దిలపాలెం బస్ స్టేషన్
16వ జాతీయ రహదారి నుండి మద్దిలపాలెం బస్ స్టేషన్ దృశ్యం
సాధారణ సమాచారం
Locationమద్దిలపాలెం, విశాఖపట్నం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్
భారతదేశం
Coordinates17°44′10″N 83°19′15″E / 17.73611°N 83.32083°E / 17.73611; 83.32083
యజమాన్యంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
ఫ్లాట్ ఫారాలు4
నిర్మాణం
పార్కింగ్ఉంది
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
Location
మద్దిలపాలెం బస్ స్టేషన్ is located in Visakhapatnam
మద్దిలపాలెం బస్ స్టేషన్
మద్దిలపాలెం బస్ స్టేషన్
విశాఖట్నం నగర పటంలో మద్దిలపాలెం బస్ స్టేషన్ స్థానం

మద్దిలపాలెం బస్ స్టేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం నగరం మధ్యలో ఉన్న బస్ స్టేషన్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపిఎస్ఆర్టిసి) ఆధ్వర్యంలో ఉంది.[1]

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న బస్ స్టేషన్లలో ఇది ఒకటైన మద్దిలపాలెం బస్ స్టేషనుకు ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల నుండి అనేక బస్సులు వస్తాయి. అంతేకాకుండా ఇక్కడికి సమీపంలోని అన్ని పట్టణాలకు, నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇది ప్రధానంగా సిటీ బస్ టెర్మినస్‌గా ఉపయోగించబడుతుంది.[2] ఇది జాతీయ రహదారి పక్కన నగరంలోని ఒక ప్రధాన ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ రద్దీగా ఉంటుంది. ఇందులో 30 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి.

సిటీ బస్సులు

[మార్చు]

ఇక్కడి నుండి బస్ స్టేషన్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, నగరంలోని ప్రతి ప్రాంతానికి అనేక సిటీ బస్సులు నడుస్తున్నాయి.

ఇక్కడ నుండి నడిచే కొన్ని మార్గాలు

541: మద్దిలపాలెం - కొత్తవలస

540: మద్దిలపాలెం - సింహాచలం

మద్దిలపాలెం నుండి కొత్తవలస వెళ్లే బస్సు
మద్దిలపాలెం నుండి కొత్తవలస వెళ్లే బస్సు 

ఇతర వివరాలు

[మార్చు]

ఈ బస్ స్టేషన్ ప్రక్కన ఉన్న రెండు ఆర్టీసీ డిపోలలో ఒకటి తొలగించి, బహుళ అంతస్తుల బస్ స్టేషన్-కమ్-కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించే ఈ ప్రాజెక్టును కన్సల్టెంట్‌కు ఇచ్చారు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Hindu, Vizag (27 October 2020). "Plans afoot to give Maddilapalem, Dwaraka bus stations a facelift". B. Madhu Gopal. Archived from the original on 2 November 2020. Retrieved 15 May 2021.
  2. "land-issues-delay-revamp-of--maddilapalem-rtc-bus-station". Retrieved 19 April 2017.