Jump to content

సింహాచలం బస్ స్టేషన్

వికీపీడియా నుండి
సింహాచలం బస్ స్టేషన్
సాధారణ సమాచారం
ప్రదేశంవేంకటేశ్వరస్వామి టెంపుల్ రోడ్, బస్టాప్ దగ్గర, శ్రీసాయి నగర్, సింహాచలం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530028
భారతదేశం
నిర్వహించేవారుఏపీఎస్ఆర్టీసీ
Bus routes28,28H,68K,28z/h,549,540,6A/H,6A,6H,60H,55H
Connectionsగాజువాక, మద్దిలపాలెం, ఆర్.కె.బీచ్, పాత ప్రధాన తపాలా కార్యాలయం, ఎం.వి.పి కాలనీ, కొత్తవలస, పెందుర్తి, విజయనగరం
నిర్మాణం
పార్కింగ్అవును

సింహాచలం బస్ స్టేషను, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని దేవాలయ పట్టణము సింహాచలములో ఉన్న ఒక బస్ స్టేషను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినది[1]. విశాఖపట్నం, జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాలకు సర్వీసులతో జిల్లాలోని ప్రధాన బస్ స్టేషన్లలో ఇది ఒకటి.

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Bus Stations in Districts". Andhra Pradesh State Road Transport Corporation. Archived from the original on 22 మార్చి 2016. Retrieved 14 September 2016.